SSC Inter Tatkal Fee: పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులకు గుడ్న్యూస్. ఫరీక్ష ఫీజు చెల్లించనివారికి మరో అవకాశం లభిస్తోంది. తత్కాల్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
10th Class Hall Tickets Released: పదవ తరగతి విద్యార్దులకు గుడ్న్యూస్. హాల్ టికెట్లు విడుదలయ్యాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి.
AP 10th Exams: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్ధులకు గుడ్న్యూస్ అందించింది. తక్కువ మార్కులొచ్చిన విద్యార్ధుల కోసం ఇంటర్మీడియట్ తరహాలో బెటర్మెంట్ నిర్వహించనుంది.
AP Exams: రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాల నిర్ణయాలతో సంబంధం లేదని వెల్లడించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.