Special Vaccination: ఏపీ ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్‌కు అంకితమై ఉంటోంది. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఇంటర్మీడియ్ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. అదే సమయంలో విద్యాశాఖకు ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రం కావాలంటోంది.
Good News for Teachers: ఏపీలో టీచర్లకు శుభవార్త. త్వరలో బదిలీలు జరగనున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తిగా పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు చేపడుతున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
కేంద్రప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన విద్యావిధానం త్వరలో అమలు కానుంది. ఈ విద్యావిధానం అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. నిత్యం సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు.
ఓ వైపు కరోనా మహమ్మారి ( corona pandemic) తో ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. విద్యా సంవత్సరం ఇంకా ఖరారు కాలేదు అధికారికంగా. అయినా సరే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు ( Online classes) నిర్వహిస్తూ..ఫీజుల వసూళ్లు మొదలెట్టాయి. ఈ నేపధ్యంలో ఆన్ లైన్ తరగతులకు అనుమతి లేదని...చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది
ఏపీలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ ముగిసిన అనంతరం రెండు వారాల తర్వాత 10వ తరగతి పరీక్షలు చేపడతామని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చిచెప్పారు. మంగళవారం అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో కేంద్రమంత్రి రమేశ్ పొఖ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.