Australia Vs England Highlights: సెమీస్‌కు మరింత చేరువైంది ఆస్ట్రేలియా. శనివారం ఇంగ్లాండ్‌ను 33 పరుగులతో తేడాతో ఓడించింది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ వరల్డ్ కప్ సెమీ ఫైన్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఆస్ట్రేలియా విధించిన 287 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 253 పరుగులకు ఆలౌట్ అయింది.
Alyssa Healy and Mitchell Starc. భార్యభర్తలు అయిన అలీసా హీలీ, మిచెల్ స్టార్క్ వన్డే ప్రపంచకప్ టోర్నీలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నారు. భార్యభర్తలు ఈ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి.
Australia Women Win 7th ICC Womens World Cup. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. రికార్డు స్థాయిలో ఏడోసారి విశ్వవిజేతగా మహిళల జట్టు నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన పైనల్ పోరులో ఆసీస్ 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
సూపర్ కింగ్స్ (CSK) స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీల్లో ఒకటైన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు అదిరే పంచ్ ఇచ్చాడు.
అభిమాని బట్ట తలపై ఇంగ్లీష్ స్పిన్నర్ జాక్ లీచ్ సంతకం చేస్తున్న దృశ్యాలను స్టేడియంలో ఉన్న లైవ్ స్క్రీన్‌పైన కూడా చూపించారు. దాంతో మైదానం మొత్తం నవ్వులు పూశాయి.
David Warner says Before My Test Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే లోపు టీమిండియాను సొంతగడ్డపై టెస్టుల్లో ఓడించాలని ఉందని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెప్పాడు.
ఇంగ్లండ్ 68 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో టీమిండియా మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌కు చురకలు అంటించారు. టీమిండియాపై వాన్ గతంలో చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ.. ట్రోల్ చేశారు.
సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచును 'బాక్సింగ్ డే' టెస్టు అని పిలుస్తారు. ఇదొక్కటే కాదు క్రిస్మస్ తర్వాతి రోజున ఆరంభం అయ్యే ఏ టెస్ట్ మ్యాచును అయినా 'బాక్సింగ్ డే' టెస్టు అని పిలుస్తారు.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇప్పటికే పట్టు కోల్పోయిన ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అచ్చం పక్షిలానే డైవ్ చేసి సూపర్ క్యాచ్ అందుకున్నాడు.
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అడిలైడ్ టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. కమిన్స్ స్థానంలో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ మళ్లీ బాధ్యతలు చేపట్టాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.