టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడినా సంచనలమే..అది వివాదమే. శుక్రవారం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష సందర్భంలో బాలయ్య ప్రసంగం మరోసారి వివాదాస్పదంగా మారాయి. ప్రధాని మోడీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు ఏకంగా గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే ఈ రోజు ఉదయం బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ గవర్నర్ ను కలుసుకున్నారు.
చాలా కాలం తర్వాత సెంటిమెంట్ ప్రాధాన్య చిత్రంలో బాలకృష్ణ నటించడం విశేషం. అంతకుమించి భావోద్వేగాల్ని పండించే సన్నివేశాల్లో ఆయన నటించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు.
క్యాన్సర్ పై అందరికి అవగాహన ఉండాలి. అవగాహనతో క్యాన్సర్ వ్యాధిని జయించవచ్చు అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష అన్నారు. శనివారం ఉదయం విశాఖలోని రామకృష్ణ బీచ్ లో 'క్యాన్సర్ అవేర్నెస్ వాక్' జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నటి గౌతమి, బాలకృష్ణ పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.