Balakrishna: ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు.
Producers Guild Forms a Committee to Stop Balakrishna: సినీ నిర్మాతలకు నందమూరి బాలకృష్ణ షాక్ ఇచ్చారు. ఆయన దెబ్బకు ఇప్పుడు నిర్మాతల గిల్డ్ ఒక కొత్త కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
Lakshmi Parvathi reaction on Uma Maheshwari Death: ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మరణం మీద తాజాగా లక్ష్మీపార్వతి స్పందించారు.ఈ విషయంలో ఆమె అనేక సంచలన ఆరోపణలు చేశారు.
Fan asks Balakrishna Selfie at Umamaheswari Final rites: సోదరి మరణంతో బాధలో ఉన్న బాలకృష్ణను అంత్యక్రియల వద్దే సెల్ఫీ అడిగాడు ఒక అభిమాని. సాధారణంగా అయితే చేయి చేసుకునే బాలయ్య ఈ సారి చేసిన పని ఆశ్చర్యం కలిగిస్తోంది.
Uma Maheshwari Last Rites: ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Balakrishna Fan Selfie: Fan asks Selfie with hero Balakrishna at Umamaheswari Final rites. సోదరి కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియల అనంతరం వెనుతిరుగుతున్న క్రమంలో బాలకృష్ణను ఒక అభిమాని సెల్ఫీ అడిగిన ఘటన సంచలనంగా మారింది.
NTR's daughter Uma Maheshwari Death: నందమూరి తారక రామారావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగో కూతురైన కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడటం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
NTR's daughter Uma Maheshwari Death: స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ చివరి కూతురైన కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఉమా మహేశ్వరి ఫ్యాన్‌కి ఉరి వేసుకుని చనిపోయారు.
Uma Maheshwari Mortal Remains Sent For Post-mortem: ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం ఉమా మహేశ్వరి భౌతికకాయాన్ని తిరిగి జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేర్చనున్నారు.
NTR's daughter Uma Maheshwari Death: నటసార్వభౌమ నందమూరి తారక రామా రావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉమా మహేశ్వరి ఫ్యాన్‌కి ఉరి వేసుకున్నారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Big Breaking: తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె ఉమామహేశ్వరి కన్నుమూశారు. అయితే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
Balakrishna Fan: Hero Balakrishna had lunch with a his fan in Kurnool. తాజాగా బాలకృష్ణ ఓ అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
NBK Birth Day: టాలీవుడ్ అగ్ర నటుడు, నాలుగు దశాబ్దాలు దాటుతున్న ఏమాత్రం తగ్గని నటనా సామర్ధ్యంతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందిస్తున్న బాలకృష్ష పుట్టినరోజు జూలై 10. ఈ సందర్భంగా బాలయ్య..కెరీర్ ఓసారి పరిశీలిద్దాం..
Allu Aravind & Balaiah: అన్‌స్టాపెబుల్ బాలయ్యతో ప్రారంభమైన ఆ బంధం కొనసాగుతోంది. బిజీ బాలయ్య..మరోసారి ఆహా ఓటీటీ వేదికపై ప్రత్యక్షమయ్యాడు. అన్‌స్టాపెబుల్ మళ్లీ ప్రారంభం కానుందా అనే సందేహాలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.