ఇప్పటికి ఎన్నోసార్లు రవితేజ సినిమాలు అలానే బాలకృష్ణ సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర పోటిపడ్డాయి. కానీ ఇందులో దాదాపు చాలా సార్లు రవితేజ సినిమా సక్సెస్ కావడం విశేషం. ఈసారి కూడా సెంటిమెంట్ వర్క్ అవుతాయి అలానే జరుగుతుంది అని అనుకున్నారు కొందరు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ గా మిగలగా రవితేజ సినిమా మాత్రం ఫ్లాప్ వైపు పరుగులు తిస్తోంది.
Bhagavanth Kesari collections: బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి సూపర్ హిట్ అందుకున్నాడు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. మూడు రోజుల్లో ఏకంగా ఈ సినిమా దాదాపు 71 కోట్లు వసూలు చేసి.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర బాలకృష్ణ పవర్ రుజువు చేసింది.
Sreeleela : ప్రస్తుతం చూసిన వారందరూ చాలా బాగుంది అంతోన్న సినిమా భగవంత్ కేసరి. అమ్మాయిలకి మంచి మెసేజ్ ఇచ్చేటట్టు తీసిన ఈ సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ గురించి ఒక రివ్యూర్ రాసిన మాటల పైన మంది పడ్డాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీలీల గురించి ప్రస్తావిస్తూ ఆ రివ్యూర్ రాసిన మాటలు కరెక్ట్ కాదు అని అసలు ఆయన మానసిక పరిస్థితి ఏమిటో తనకు అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చారు
Bhagavanth Kesari box-office collections:
ఈ దసరాకి మూడు సినిమాలు విడుదల కాగా అందులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు మాత్రమే పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎమోషన్స్ అలానే యాక్షన్ సమపాలలో ఉన్నాయి అని, ముఖ్యంగా బాలకృష్ణ తన మాస్ ఇమేజ్ దాటి కొత్తగా ట్రై చేసి సూపర్ హిట్ అందుకున్నారు అని నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ప్రశంసిస్తున్నారు. మరి ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్షన్ సాధించిందో ఒకసారి చూద్దాం..
Bhagavanth Kesari: టాలీవుడ్ లో సీనియర్ హీరోల జాబితాలో నందమూరి బాలకృష్ణ అంటేనే అందరికీ గుర్తు వచ్చేది మాస్ సినిమాలు. కానీ అలాంటి కమర్షియల్ ఎలిమెంట్లను దూరంగా పెట్టి కూడా కేవలం కథ మాత్రమే ముఖ్య అంశం గా నడిచే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అయిన భగవంత్ కేసరి తో బాలయ్య మంచి హిట్ అందుకున్నారు. ఇక ఇదే విషయాన్ని బాలకృష్ణ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు.
Leo vs Bhagavanth Kesari: ఈవారం భారీ అంచనాల మధ్య విడుదలైన రెండు సినిమాలు బాలకృష్ణ భగవంత్ కేసరి, దళపతి విజయ్ లియో. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకున్న ఈ రెండు సినిమాల మధ్య ఉన్న కొన్ని కామన్ పాయింట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పేరు దగ్గర నుంచి మరి ఎన్నో సంబంధాలు ఈ రెండు సినిమాల మధ్య ఉన్నాయి అని ఈ రెండు చిత్రాలు చూసినవారు సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. అసలు విభిన్నమైన జోనర్లలో వచ్చిన ఈ రెండు సినిమాలు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటి? అసలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పాయింట్స్ ఏంటి ఒకసారి చూద్దాం..
Balakrishna:
మిగతా తెలుగు సీనియర్ హీరోల లాగా కాకుండా బాలకృష్ణ ప్రస్తుతం కొంచెం డిఫరెంట్ గా కథలను ట్రై చేస్తున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా తమిళ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ దారిలో వెళ్లి వయసుకు తగ్గ పాత్రలు చేసి మంచి హిట్లు అందుకుంటున్నారు మన బాలయ్య. ఇదే విషయం ఇప్పుడు విడుదలైన భగవంత్ కేసరిలో మరోసారి రుజువయింది..
Bhagavanth Kesari: బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ భగవంత్ కేసరి. తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.
Bhagavanth Kesari: త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది అని నెట్టింట్లో వార్తలు వైరల్ గా మారాయి.
Balakrishna: త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ సినిమాలో శ్రీ లీల తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ప్రజా సంవత్సరం ప్రకారం సినిమాలో ఒక కీలకమైన సన్నివేశంలో బాలకృష్ణ ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు పెద్ద క్లాస్ పీకినట్లు తెలుస్తోంది..
Bhagavanth Kesari Release Date: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న "భగవంత్ కేసరి" సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే దానికి ముఖ్య కారణం బాలకృష్ణ ముందు సినిమాల సక్సెస్ కూడా అని తెలుస్తోంది. వరుసగా సూపర్ హిట్లు అందుకుంటున్న బాలయ్య ఈ సినిమాతో కూడా హిట్టందుకుంటారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
Nandamuri Balakrishna Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న "భగవంత్ కేసరి" సినిమా గురించి డైరెక్టర్ ఒక షాకింగ్ వార్త చెప్పారు. సినిమాలో ఒక్క మాస్ పాట కూడా లేదు అని చెప్పి ఫాన్స్ కి గట్టి షాక్ ఇచ్చారు.
Unstoppable 3: ఓటీటీ వేదికపై సెన్సేషనల్ షోగా నిలిచిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే ఇప్పుడు మరో సీజన్‌కు సిద్దమౌతోంది. ఆహా వేదికపై స్ట్రీమ్ అయిన అన్‌స్టాపబుల్ రెండు సీజన్లు టాప్ హిట్స్‌గా నిలిచాయి. ఇక మూడవ సీజన్ వివరాలు ఇలా ఉన్నాయి.
Nandamuri vs Nara: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆ పార్టీలో భద్రత కొరవడింది. బావా బావమరుదుల మధ్యే నమ్మకం లేని పరిస్థితులు కన్పిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
Chandrababu Naidu Case: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అవినీతికి పాల్పడిన దాఖలాలు లేకుండా 2018 లోలే ఆ ఫైల్స్ అన్నీ మాయం చేశారని.. కానీ ఆర్థిక శాఖలో షాడో ఫైల్స్ అంటూ కొన్ని ఉంటాయనే విషయం మర్చిపోయారని రోజా వ్యాఖ్యానించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేఖంగా మధుసూదన్ రెడ్డి.. బాలకృష్ణ పైన ఫైర్ అయ్యారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వరుసగా రెండవ రోజు కూడా ఆందోళనతోనే ప్రారంభమయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య మరోసారి అసెంబ్లీ నిబంధనలు అతిక్రమించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Balakrishna: చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబం తెరపైకి వచ్చి ముక్తకంఠంతో ఖండిస్తున్నా తెరవెనుక వేరే జరుగుతోందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.