English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Balochistan

Balochistan

POJK: రగులుతున్న పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్.. హక్కుల కోసం అక్కడ ప్రజల పోరాటం..
POJK People Aggitation Oct 4, 2025, 01:55 PM IST
POJK: రగులుతున్న పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్.. హక్కుల కోసం అక్కడ ప్రజల పోరాటం..
POJK Aggitataion: పాక్‌ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లో పాక్‌ సైన్యం అరాచకం కొనసాగుతోంది.  పీవోజేకే (POJK) ప్రజలను పాకిస్తాన్‌ రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పాక్‌ బలగాలు ఆందోళకారులపై  ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ధిర్కోట్‌, ముజఫరాబాద్‌, బాఘ్‌, మీర్‌పుర్ ప్రాంతాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. 
Pakistan Bomb Blast: పాకిస్థాన్ లో మరో బాంబ్ పేలుడు.. వాళ్లే టార్గెటా..!
Pakistan Bomb blast Oct 1, 2025, 12:55 AM IST
Pakistan Bomb Blast: పాకిస్థాన్ లో మరో బాంబ్ పేలుడు.. వాళ్లే టార్గెటా..!
Pakistan Bomb Blast: పాకిస్థాన్ ప్రస్తుతం అల్లోకల్లోలంగా మారింది. ప్రభుత్వం మాట సైన్యం వినదు. సైన్యం మాట ప్రజలు వినరు. అంతేకాదు పాకిస్థాన్ లో ఖైబర్ పంఖ్తూక్వాతో పాటు బెలూచిస్తాన్ లో స్వాతంత్య్రం కావాలంటూ  ప్రత్యేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో మరో బాంబ్ పేలుడు ఘటన చోటు చేసుకుంది. 
POJK: పీవోజేకేలో రోడ్డెక్కిన లక్షల మంది జనం.. చైనాకు బిగ్ షాక్..
POJK People Aggitation Jun 3, 2025, 03:46 PM IST
POJK: పీవోజేకేలో రోడ్డెక్కిన లక్షల మంది జనం.. చైనాకు బిగ్ షాక్..
POJK: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారుతోంది. వరుసగా పాకిస్తాన్ కు స్థానిక వ్యాపారుల నిరసనల సెగ మరింత ఎక్కువైంది. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లోని గిల్గిత్-బాల్టిస్టాన్ లోని స్థానిక వ్యాపారులు సర్కార్ పై తిరగబడుతున్నారు. 
Baloochistan: పాకిస్థాన్ కు బలూచ్ రెబల్ ఆర్మీ బిగ్ షాక్..
Baloochistan big Shock to Pakistan Jun 1, 2025, 08:38 AM IST
Baloochistan: పాకిస్థాన్ కు బలూచ్ రెబల్ ఆర్మీ బిగ్ షాక్..
Baloochistan: ఓ వైపు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాను కకావికలం అవుతున్న పాకిస్థాన్.. మరోవైపు సొంత ఇంట్లో బలూచ్ రెబల్స్ తో తలబొప్పి కడుతోంది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ కు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు పాకిస్థాన్ ఆర్మీకి బిగ్ షాక్ ఇచ్చారు. 
Hinglaj Devi Temple in Balochistan Hindu Shakti Pheet
Hinglaj Devi Temple May 16, 2025, 03:40 PM IST
Hinglaj Devi Temple in Balochistan: బలూచిస్తాన్‌లోని శక్తి పీఠం
Hinglaj Devi Temple in Balochistan: గోపీచంద్, తాప్సి హీరో హీరోయిన్లుగా వచ్చిన..సాహసం సినిమాలో హింగ్ లాజ్ మాత ఆలయం అందరికీ గుర్తుండి ఉంటుంది. తాప్పీ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళితే గోపీచంద్ అక్కడ ఆమెను అనుసరిస్తాడు. ఇంతకీ ఎవరీ హింగ్ లాజ్ మాత? మనకున్న శక్తిపీఠాలలో ఆమె స్థానం ఏంటి? అనే విషయానికి వెళితే
India Pakistan War: యుద్ధం ఆగినా పాక్‌కు బలోచ్ రూపంలో తప్పని ముప్పు, వేర్పాటు తప్పదా
Pakistan May 10, 2025, 06:32 PM IST
India Pakistan War: యుద్ధం ఆగినా పాక్‌కు బలోచ్ రూపంలో తప్పని ముప్పు, వేర్పాటు తప్పదా
India Pakistan War: దాయాది దేశం పాకిస్తాన్‌కు ఇంటా బయటా రెండింటా సమస్యలు తప్పడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో ఇండియాతో యుద్ధం కొని తెచ్చుకున్న పాకిస్తాన్‌కు సొంత దేశంలో వేర్పాటు కుంపటి రాజుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Balochistan: బలూచిస్తాన్ అసలు చరిత్ర తెలుసా.. వీరి పోరాటం వెనక ఇంత పెద్ద చరిత్ర ఉందా..!
Balooch Liberation Army May 10, 2025, 04:05 AM IST
Balochistan: బలూచిస్తాన్ అసలు చరిత్ర తెలుసా.. వీరి పోరాటం వెనక ఇంత పెద్ద చరిత్ర ఉందా..!
Balochistan: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం బలూచిస్తాన్ పేరు వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా వీళ్లు స్వతంత్య్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతున్నారు. తాజాగా భారత్ పాక్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో తమకు తాము స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఈ సందర్భంగా బలూచిస్తాన్ ప్రజలు చరిత్ర ఏమిటి.. ? ఎపుడు పాకిస్థాన్ లో కలిసింది. ఎందుకు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. వీరి చరిత్ర విషయానికొస్తే..
 Balooch Liberation Army:పాక్ కు బిగ్ షాక్.. స్వాతంత్య్రం ప్రకటించుకున్న బలూచ్ ఆర్మీ..?
Balooch Liberation Army May 9, 2025, 11:24 AM IST
Balooch Liberation Army:పాక్ కు బిగ్ షాక్.. స్వాతంత్య్రం ప్రకటించుకున్న బలూచ్ ఆర్మీ..?
Balooch Liberation Army: పాకిస్తాన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. బలూచిస్థాన్‌ను 75 సంవత్సరాల పోరాటం సాకారం  కానుంది.  బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా మార్చే దిశగా కీలకమైన అడుగు పడింది.
Pakistan train hijack: ప్రపంచం ముందు పాక్ గుడ్డలూడదీసిన బలూచ్ రెబల్స్..
Balochistan Mar 16, 2025, 10:49 AM IST
Pakistan train hijack: ప్రపంచం ముందు పాక్ గుడ్డలూడదీసిన బలూచ్ రెబల్స్..
Pakistan train hijack: ఒకప్పుడు మన దేశంపైకి ఉగ్రవాదులను ఎగదోస్తూ భారత వినాశనాన్ని కోరుకున్న పాకిస్థాన్ కు ఇపుడు బ్యాడ్ టైమ్ నడుస్తుందనుకుంటా. తాజాగా పాకిస్థాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగిన రైలు హైజాక్ ఇష్యూలో తాము పై బలూచ్ రెబల్స్ పై పై చేయి సాధించామని చెప్పుకున్న పాకి ఆర్మీ నేతల మాటలు నీటీ మూటలే అన్నది తేలిపోయింది. అంతేకాదు ప్రపంచ ముందు పాకిస్థాన్ బట్టలూడదీసి అందరి ముందు నిలబెట్టింది.
Pakistan train hijack: బలూచ్ ఆర్మీ లక్ష్యం అదేనా..! అందుకే ట్రైయిన్ హైజాక్ చేసారా..!
Balochistan Mar 13, 2025, 03:34 PM IST
Pakistan train hijack: బలూచ్ ఆర్మీ లక్ష్యం అదేనా..! అందుకే ట్రైయిన్ హైజాక్ చేసారా..!
Pakistan train hijack: పాకిస్థాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగిన రైల్ హైజాక్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ నివ్వెర పరిచింది. ఇంతకీ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. ఉద్దేశ్యం ఏమిటి..? ఎందుకు పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్ర దేశం కావాలనుకుంటున్నారు.
Jaffar Express Hijack: పాకిస్థాన్‌లో ట్రైన్ హైజాక్.. మిలిటెంట్ల చెరలో 400 మంది ప్రాణాలు
Jaffar Express Mar 11, 2025, 05:22 PM IST
Jaffar Express Hijack: పాకిస్థాన్‌లో ట్రైన్ హైజాక్.. మిలిటెంట్ల చెరలో 400 మంది ప్రాణాలు
Jaffar Express Hijacked In Pakistan: పాకిస్థాన్‌లో సంచలన సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న రైలును ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్న ఉద్యమకారులు హైజాక్‌ చేశారు. దీంతో 400 మంది ప్రాణాలు వారి చెరలో చిక్కుకున్నాయి. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
Imran Khan Cipher Case: ఇమ్రాన్‌ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష.. సైఫర్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు 
Imran Khan Jan 30, 2024, 08:59 PM IST
Imran Khan Cipher Case: ఇమ్రాన్‌ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష.. సైఫర్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు 
Imran Khan Jail: అధికార రహాస్య పత్రాల దుర్వినియోగం కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన సన్నిహితుడు షా మహ్మద్‌ ఖురేషికీ కూడా శిక్ష పడిందని పాక్‌ మీడియా వెల్లడించింది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌కు ఈ తీర్పు మరింత చిక్కుల్లోకి నెట్టింది.
Mosque blast in Quetta : మసీదులో పేలుడు.. 15 మంది మృతి!
Balochistan blasts Jan 10, 2020, 10:09 PM IST
Mosque blast in Quetta : మసీదులో పేలుడు.. 15 మంది మృతి!
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో ఉన్న ఓ మసీదులో శుక్రవారం సాయంత్రం పేలుడు చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా మొత్తం 15 మంది చనిపోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా పేలుడు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. 
పాకిస్తాన్‌లో పాష్టున్ల పోరాటంలో ఉద్రిక్తత
Pashtuns Feb 4, 2018, 07:40 PM IST
పాకిస్తాన్‌లో పాష్టున్ల పోరాటంలో ఉద్రిక్తత
పాకిస్తాన్‌లో పాష్టున్ వర్గానికి చెందిన పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇస్లామాబాద్ ప్రెస్ క్లబ్ బయట బైఠాయించారు.
చర్చిలో ఉగ్రదాడి: ఎనిమిది మంది మృతి
Balochistan Dec 17, 2017, 03:47 PM IST
చర్చిలో ఉగ్రదాడి: ఎనిమిది మంది మృతి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్  రాష్ట్రం క్వెట్టా పట్టణంలోని చర్చిలో కాల్పులు జరిగాయి. దుండగులు చర్చిలోకి ప్రవేశించి వెంట తెచ్చుకున్న తుపాకీలతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

Trending News

  • Therachaapa Movie Review:‘తెరచాప’ మూవీ రివ్యూ..మెప్పించిందా..!
    Therachaapa

    Therachaapa Movie Review:‘తెరచాప’ మూవీ రివ్యూ..మెప్పించిందా..!

  • Iran America War: హార్మూజ్ పై అతి చేయద్దు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..
    US Iran Peace Talks
    Iran America War: హార్మూజ్ పై అతి చేయద్దు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..
  • AP Rains: ఏపీకి  బిగ్ అలర్ట్.. మిక్స్ డ్ వెదర్ తో  పరేషాన్..
    Ap Weather Alert
    AP Rains: ఏపీకి బిగ్ అలర్ట్.. మిక్స్ డ్ వెదర్ తో పరేషాన్..
  • Longest Summer: బాబోయ్‌ ఈసారి ఎండలు.. మరో 2 నెలలు.. దాటనున్న 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు, నిపుణుల హెచ్చరిక!
    heatwave alert india 2026
    Longest Summer: బాబోయ్‌ ఈసారి ఎండలు.. మరో 2 నెలలు.. దాటనున్న 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు, నిపుణుల హెచ్చరిక!
  •  Indonesia helicopter crash: ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం.. 8 మంది దుర్మరణం.. ఏంజరిగిందంటే..?
    Indonesia helicopter crash
    Indonesia helicopter crash: ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం.. 8 మంది దుర్మరణం.. ఏంజరిగిందంటే..?
  •  Singer Mangli: మైక్రో ఫైనాన్స్ కేసులో కింగ్ పిన్ మంగ్లీ..?.. వెలుగులోకి సంచలన విషయాలు.!.
    Singer Mangli
    Singer Mangli: మైక్రో ఫైనాన్స్ కేసులో కింగ్ పిన్ మంగ్లీ..?.. వెలుగులోకి సంచలన విషయాలు.!.
  • Krunal Vs Mukul Choudhary: ముకుల్ చౌదరికి ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా వార్నింగ్..దమ్ముంటే సిక్స్ కొట్టమని హెచ్చరిక!
    IPL 2026
    Krunal Vs Mukul Choudhary: ముకుల్ చౌదరికి ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా వార్నింగ్..దమ్ముంటే సిక్స్ కొట్టమని హెచ్చరిక!
  • BJP Protest: మహిళ బిల్లుకు ఇండి కూటమి అడ్డుపుల్ల.. నేడు దేశ వ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపు..
    BJP Protest Against Today
    BJP Protest: మహిళ బిల్లుకు ఇండి కూటమి అడ్డుపుల్ల.. నేడు దేశ వ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపు..
  • Mahila Reservation Bill: మహిళా బిల్లు గట్టేక్కినేనా..లోక్ సభలో నేడే ఓటింగ్.. మోడీ ప్లాన్ ఇదేనా..!
    Delimitation - Women Reservation
    Mahila Reservation Bill: మహిళా బిల్లు గట్టేక్కినేనా..లోక్ సభలో నేడే ఓటింగ్.. మోడీ ప్లాన్ ఇదేనా..!
  • Mahila Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై అమిత్ సా అత్యవసర మీటింగ్..
    Amit Shah urgent Meeting
    Mahila Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై అమిత్ సా అత్యవసర మీటింగ్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x