భారత ప్రభుత్వం ( Indian Government ) రెండు సార్లు చైనా యాప్స్ ను ( Ban On China Apps ) బ్యాన్ చేసినప్పడు పబ్ జీ సేఫ్ అయింది. కానీ మూడో దెబ్బలో పబ్ జీ గేమ్ ఓవర్ అయింది.
ప్రముఖ టిక్ టాక్ యాప్ ( TikTok App ) త్వరలోనే చేతులు మారనుందా. సాఫ్ట్ వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ ( Microsoft ) కొనుగోలు చేయనుందా. నిన్నటివరకూ ఇది ఊహాగానాలకు పరిమితమైన వార్త. ఇప్పుడు నిజమే. టిక్ టాక్ కొనుగోలుపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటన చేసింది.
భారత సైనికుల ( Indian Army ) మొబైళ్లలో ఇకపై పేస్ బుక్ ( Facebook ) , ఇన్ స్టాగ్రామ్ ( Instagram ) వంటి యాప్ లు కన్పించకూడదు. ఇండియన్ ఆర్మీ విధించిన ఆ డెడ్ లైన్ లోగా యాప్ లను తొలగించుకోవల్సి ఉంటుంది. లేకపోతే క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. సమాచార భద్రతా ఉల్లంఘన, హనీట్రాప్ వంటి ఘటనల నేపధ్యంలో ఇండియన్ ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుంది.
చైనా దేశపు యాప్ లే కాదు మొబైల్ గేమ్స్ కూడా ఇకపై యాప్ స్టోర్ లో కన్పించవు. డిజిటల్ స్ట్రైక్స్ తో బారతదేశం చైనా దేశపు యాప్ లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రఖ్యాత మొబైౌల్ బ్రాండ్ యాపిల్ సంస్థ చైనీస్ యాప్ స్టోర్ నుంచి భారీగా మొబైల్ గేమ్స్ ను తొలగించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 వేల 5 వందల మొబైల్ గేమ్స్ ను చైనీస్ యాప్ స్టోర్ నుంచి తొలగించడంతో చైనా కంపెనీలు ఆందోళనలో పడ్డాయి. రానున్న కాలంలో వీటిని రెన్యువల్ చేసుకుంటేనే గానీ తిరిగి అప్ లోడ్ కావు.
ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన టిక్ టాక్ యాప్ ( TikTok Data ) ను నిషేధం టిక్ టాక్ ప్రేమికుల్ని షాక్ కు గురి చేసింది. చైనా యాప్ ను నిషేధించడం మంచిదే అనే అభిప్రాయంలో ఉన్నా సరే...తమ విలువైన డేటా పరిస్థితి ఏంటనే ఆందోళన పట్టుకుంది అందరికీ. అయితే మీ డేటా గురించి ఏ మాత్రం ఆందోళన చెందవద్దిక. ఇలా చేస్తే భద్రంగా డేాటాను డౌన్ లోడ్ ( Download Tiktok Data ) చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.