స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలో తేదీని వెల్లడించేందుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోరినట్లు సమాచారం.
Supreme court big shock to revanth reddy govt: బీసీ రిజర్వేషన్ అంశంపై రేవంత్ సర్కారుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పాత రిజర్లేషన్ పద్దతిలో ఎన్నికలకు పోవచ్చని తెలిపింది.
R Krishnaiah Calls for Telangana bandh: తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 14న బంద్ పాటించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య కోరారు. దీనికి అన్ని పార్టీలు, బీసీ సంఘాల నేతలు మద్దతివ్వాలని కోరారు.ఈ క్రమంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య బీజేపీ నేతల్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Local Body Elections: తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు బ్రేక్ పడింది.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది.. హైకోర్టు నిర్ణయంతో స్థానిక సంస్ధల ఎన్నికలు ఆగిపోయాయి.. అయితే స్థానిక సంస్ధల్లో సత్తా చాటుదామని భావించిన కాంగ్రెస్ కు హైకోర్టు తీర్పు భారీ డ్యామేజీ చేసిందా.. ఇప్పుడు ఈ అంశం ప్రతిపక్ష పార్టీకి మంచి అస్త్రంగా మారబోతోందా.. మరి తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగిదెప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం..
B Vinod Kumar vs Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామాలపై బీఆర్‌ఎస్ పార్టీ గుర్రుమంటోంది. తాజాగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టారు. బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు తప్ప ఏమీ కాదని స్పష్టం చేశారు.
Teenmarr Mallanna: తీన్మార్ మల్లన్న సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్ అంశంలో రేవంత్ రెడ్డి విధానాలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల్ని దహనంకు రేపు (శుక్రవారం) నిరసనలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు బీసీలంటే చిత్త శుధ్దిలేదన్నారు. మొత్తంగా బీసీల రిజర్వేషన్ పేరిట ప్రజల్ని మోసం చేస్తున్నారని ఎద్దేవాచేశారు.అదే విదంగా తెలంగాణ వ్యాప్తంగా రేపు బంద్ కు పిలుపునిచ్చారు.
Bc Reservations: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తు జీవో నెం.9 జారీ చేసింది.ఈ క్రమంలో దీనిపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా.. నాలుగు వారాల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వంను ఆదేశించింది.దీనిపై తెలంగాణలో పెద్ద రచ్చ మొదలైంది. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ 42 రిజర్వేషన్ లు కల్పిస్టే 50 శాతం సీలింగ్ దాటిపొతుందని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
Telangana High court: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ల అంశంను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాకుండా.. దీనిపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈరోజు ఉదయం స్థానిక సంస్థలకు ఎన్నికలకు నోటిఫికేషన్, సాయంత్రం కోర్టు స్టే విధించడంతో పెద్ద గందర గోళం ఏర్పడింది. దీనిపై నాలుగు వారాల్లో పిటిషన్ ప్రభుత్వం పిటిషన్ దాఖలుచేయాలని, మరో రెండు వారాలు పిటిషనర్లకు సమయం కేటాయించింది. మొత్తంగా ఆరు వారాలకు వాయిదావేసింది.హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
BRS Party Fire On Revanth Reddy On BC 42 Percent Reservations: రిజర్వేషన్ల పేరిట డ్రామాలు ఆడి బీసీను రేవంత్ రెడ్డి దారుణ మోసం చేశాడని బీఆర్‌ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జీఓ ద్వారా సాధ్యం కాదని.. రాజ్యాంగ సవరణ జరిగితేనే ఫలితం ఉంటుందని చెప్పినట్లు గుర్తుచేసింది.
KTR Attack On Revanth Reddy A Head BC Reservations: రిజర్వేషన్ల పేరిట రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి దారుణ మోసానికి పాల్పడ్డారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎదుర్కోలేక బీసీ రిజర్వేషన్ల పేరిట ఎన్నికలను వాయిదా వేసినట్లు ఆరోపించారు.
TG High Court stay order on local body elections: తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా బీసీ సంఘాల నేతలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్య నేతలు బీసీల నోటి కాడి కూడును లాక్కున్నారంటూ పిటిషనర్ మాధవరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Harish Rao On BC Reservations: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లాగే, 42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఒక 'డ్రామా'గా అభివర్ణించారు.
Telangana Sarpanch elections:తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అంశంపై హై కోర్టులో సుధీర్ఘ విచారణ జరిగినా.. హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. వాదనలు పూర్తికాకపోవడంతో విచారణ ఈ రోజుకు వాయిదా పడింది.
BRS Party Slams Revanth Reddy: ఎన్నికల హడావుడి.. డ్రామా తప్ప బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఇదంతా డ్రామా తప్ప ఏమీ లేదని తెలిపారు. హైకోర్టు దగ్గర హంగామా చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు.
Telangana Govt: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు అయిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని.. అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
Telangana Local Body Elections BC Reservataions Controersy: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబరులో తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది.
Telangana Local Body Elections: రేపు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పయనమయ్యారు. విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. హస్తినలో సీనియర్ న్యాయవాదులను కలవబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
BRS Party Slams To Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో కేసు ఉన్నా కూడా ఇచ్చిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన చెల్లదని బీఆర్‌ఎస్ పార్టీ కుండబద్దలు కొట్టింది. ఈ విషయం రేవంత్ రెడ్డి ఆత్మసాక్షికి తెలియదా? అని ప్రశ్నించింది.
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రులు ఈ అంశంపై చర్చించారు. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించడం మంచిదని మంత్రులు.. రేవంత్ రెడ్డికి సూచించినట్లుగా తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.