ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ముప్పు పెరిగిపోతోంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉండటంతో గుండె వ్యాధులే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. సరైన డైట్, జీవనశైలి మార్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.