Mivi Fort S80 Soundbar Review: ప్రముఖ స్వదేశి ఎలక్ట్రిక్ బ్రాండ్ Mivi తర్వలోనే ఫ్లిప్కార్ట్లోకి మరో రెండు సౌండ్బార్లను విడుదల చేయబోతోంది. ఈ సౌండ్బార్స్ అతి తక్కువ ధరల్లోనే లభించబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
/telugu/technology/mivi-fort-s80-soundbar-price-mivi-fort-s120-mivi-fort-s80-soundbar-with-120-watts-output-get-for-just-rs-3999-soundbar-features-details-111013 Sep 1, 2023, 12:03 PM IST