Betel leaf: కొంత మంది యువత తరచుగా మొటిమల సమస్యలతో బాధపడుతుంటారు. దీని కోసం కొందరు డాక్టర్ల దగ్గరకు వెళ్తుంటే.. మరి కొందరు బ్యూటీ పార్లర్ ల చుట్టు తిరుగుతుంటారు.
Betel Leaf For Piles: తమలపాకు ఒక అద్భుమైన ఆకు. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. అయితే ఆయుర్వేదంలో తమలపాకు తీసుకోవడం వల్ల పైల్స్ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
Betel Leaf Remedy: రాత్రి పడుకునే ముందు మన మనస్సు ప్రశాంతంగా ఉండదు. దీంతో ఏవేవో కలలు వస్తాయి. అంతేకాదు పగలు జరిగిన సంఘటనలు పదేపదే గుర్తుచేసుకుంటూ నిద్ర లేమి ఏర్పడుతుంది.
Betel leaf: మనలో చాలామందికి చక్కటి ఒత్తయిన జుట్టు సహజంగా ఉండాలి అన్న ఆశ ఉంటుంది. అయితే హెరిడిటరీ, పొల్యూషన్ వంటి కారణాలవల్ల జుట్టు పల్చగా అయిపోతుంది. అలాగని జుట్టు పెంచడం కోసం కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్ వాడడం కూడా మంచిది కాదు కదా.. అందుకే సహజంగా ఇంటి వద్దనే జుట్టు ఎలా పెంచుకోవాలి అనేదానికి చక్కటి ఉపాయం మీకోసం.
Betel Leaf: తమలపాకులను అతిగా తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ కింది సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.