Covid booster shots Precaution Vaccine Doses details : రేపటి నుంచి ప్రికాషన్ డోస్. ప్రికాషన్ డోస్‌కు ఎవరు అర్హులు, డోస్‌ల మధ్య గ్యాప్, రిజిస్ట్రేషన్ వివరాలు. మొదటి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారో అదే రకం వ్యాక్సినే ప్రికాషనరీ డోస్‌లో ఇస్తారు. 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారితో పాటు వారికి ఈ బూస్టర్ డోసు ఇవ్వనున్నారు.
Covid booster dose: రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్నవారికి బూస్టర్ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. బూస్టర్ డోసుల వినియోగం గురించి ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన వ్యూహాత్మక సలహాల నిపుణుల బృందం ఈ సిఫార్సు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.