Covid19 Nasal Vaccine: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. పొరుగుదేశం చైనా నుంచి భారీగా ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా బూస్టర్ డోస్ ప్రాధాన్యత పెరిగింది.
BF.7 Variant In India: ఒమిక్రాన్ బిఎఫ్7 వేరియంట్ కేసులు చైనాను వణికిస్తున్నాయి. చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగడానికి కారణం ఈ ఒమిక్రాన్ బిఎఫ్. 7 వేరియంట్ కేసులే అనే సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే గుణం ఉన్న ఈ బిఎఫ్. 7 వేరియంట్ వల్లే చైనాలో అతి కొద్ది కాలంలోనే ఫోర్త్ వేవ్ భయం గడగడలాడిస్తోంది.
Corona Vaccination: భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీ కొనసాగుతోంది. ఈక్రమంలో తాజాగా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
Booster Dose: భారత్‌లో వైరస్ వర్రీ కొనసాగుతోంది. నిత్యం 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Corbevax: మార్కెట్లోకి మరో బూస్టర్ డోసు రానుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ తయారు చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా అనుమతి పొందింది.
India Corona: దేశంలో కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా రోజువారి కేసులు మూడు వేల మార్క్‌ను దాటాయి. యాక్టివ్ కేసులు సైతం అమాంతంగా పెరుగుతున్నాయి.
Precaution dose: దేశంలో 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వడం ప్రారంభించాయి ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలు. మరి ఎవరెవరు? ప్రికాషన్ డోసు తీసుకోవచ్చు? మూడో డోసు ధర ఎంత? అనే పూర్తి వివరాలు మీకోసం.
Precaution Doses: దేశంలో కరోనా టీకాల విషయంలో మరో కీలక ముందడుకు వేసింది ప్రభుత్వం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు నిబంధనలకు లోబడి బూస్టర్ డోసు వేసుకునేందుకు అనుమతినిచ్చింది. మరి ప్రికాషన్ డోసు ధర ఎంతో తెలుసా?
Booster Dose Vaccine at Home: బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కోసం అధికారులు ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి డైరెక్ట్‌గా ఇంటి దగ్గరకే వచ్చి వ్యాక్సిన్ అందజేస్తున్నారు.
Coronavirus Omicron Covid Booster doses Updates : దేశంలో రోజురోజుకు కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా, ఒమిక్రాన్ కేసుల వివరాలతో పాటు కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ ప్రారంభం తదితర వివరాలు.
Omicron vs booster dose: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్‌ను ఎలా ఎదుర్కోవాలా అనే పరిశోధనలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా వరకు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు తాము తయారు చేస్తోన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కోవడంలో ఎంతవరకు ఉపయోగపడతాయనే విషయంలో వివిధ ప్రకటనలు చేసుకుంటూనే ఉన్నారు.
Covishield booster dose: కరోనా వైరస్ కొత్త వేరియంట్ భయాలతో.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతులు కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది సీరమ్. త్వరలోనే ఈ దరఖాస్తుపై నిర్ణయం వెలువడే అవకాశముంది.
Covid booster dose: రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్నవారికి బూస్టర్ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. బూస్టర్ డోసుల వినియోగం గురించి ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన వ్యూహాత్మక సలహాల నిపుణుల బృందం ఈ సిఫార్సు చేసింది.
Delta Variant: కోవిడ్ డెల్టా వేరియంట్ యూకేలో ఆందోళన కల్గిస్తోంది. ఇండియాలో తొలిసారిగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్ బ్రిటన్‌లో వేగంగా సంక్రమిస్తుండటమే దీనికి కారణం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.