Brahma Anandam Lyrical: స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి రానున్న సినిమా బ్రహ్మా ఆనందం. ఈ సినిమాకి సంబంధించిన క్యూట్ లవ్ లిరికల్ సాంగ్ 'ఆనందమానందమాయే..' గురువారం విడుదలైంది. ఈ పాటలో హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ కథను చూపించారు. శాండిల్య పీసపాటి సంగీతం, శ్రీసాయి కిరణ్ రాయా రచన, మానీషా ఈరబత్తి, యశ్వంత్ నాగ్ వాయిస్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.