Brahmamudi October 5 Episode: రాజ్ వెంటనే నానమ్మ నేనే సాక్ష్యం నా కళ్లతో నేను చూసి చెబుతున్నా అంటాడు. నేను కూడా అమాయకుడినేనా? వ్యక్తిగత కోపాన్ని వృత్తి వ్యాపారం మీ చూపింది ఇంట్లో నుంచి వెళ్లగొట్టానని కోపంతో శత్రువలతో చేతులు కలిపింది. ఈపరిస్థితి తీసుకువచ్చింది. మీ అందరి లెక్క తప్పింది కళావతి కుటుంబానికి తీవ్రద్రోహం చేసింది అని కోపంగా వెళ్లిపోతాడు రాజ్.
Brahmamudi October 3 Episode: అవార్డు ఫంక్షన్ సీన్ వస్తుంది. దుగ్గిరాల వారి ఇంటి నుంచి కూడా టీవీలో అవార్డు ఫంక్షన్ చూస్తుంటారు. ఈ లోగా హోస్ట్ అవార్డు వరించబోయే కంపెనీ గురించి మాట్లాడతాడు. అప్పుడే లెట్టర్ వస్తుంది. గత పదేళ్లుగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మాత్రమే ఈ ఎక్స్‌పోలో విన్నర్. ఈ సారి కొత్తగా ఏదైనా మిరాకిల్ జరుగుతుందా? అని లెట్టర్ ఓపెన్ చేస్తాడు.
Brahmamudi October 2nd Episode: ఏం లేదు డాడి, కొన్ని పీడకలలు నిద్ర లేవగానే మర్చిపోవాలి అంటాడు. ఎదుటివారి ఆలోచనలను కలలను మర్చిపోవాల్సిందేనా? అంటుంది కావ్య. దీనికి రాజ్ నీ కళ ను గుర్తించిందే నేను, ఎంకరేజ్చేసిందే నేను అంటాడు. డిజైనర్‌ను చేసిందే నేను అంటాడు అహంకారంగా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.