Butta Bomma Movie Review: కప్పేలా అనే సూపర్ హిట్ మలయాళ సినిమాని తెలుగులో బుట్టబొమ్మ పేరుతో రీమేక్ చేయగా బాలనటి అనిఖా సురేంద్రన్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయింది. సినిమా ఎలా ఉందో బుట్టబొమ్మ జీ తెలుగు న్యూస్ రివ్యూలో చూద్దాం పదండి!
Buttabomma Postponing: బుట్ట బొమ్మ రిలీజ్ డేట్ ని 26వ తేదీ నుంచి నాలుగో తేదీ ఫిబ్రవరికి మార్చడానికి కారణం ఫిబ్రవరి సెంటిమెంట్ అని చెప్పుకొచ్చారు నాగ వంశీ.. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Buttabomma Poster Copied : బుట్టబొమ్మ అనే సినిమాను జనవరి 26వ తేదీన రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు, అయితే దానికి సంబందించిన ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Buttabomma Song Records: 'అల వైకుంఠపురములో..' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతోంది. ఈ ప్లాట్ ఫామ్ లో 700 మిలియన్ల (60 కోట్ల) పైగా వీక్షణలు సాధించిన తొలి తెలుగు పాటగా ఘనత వహించింది.
అల వైకుంఠపురములో సినిమా ( Ala Vaikunthapuramlo movie ) విడుదలై ఇన్ని రోజులవుతున్నా... ఆ సినిమా పాటలకు ఉన్న క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ అటువంటిది మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.