Malai Chicken Recipe: మలై చికెన్ అనేది పెరుగు,మసాలాలలో ముంచిన చికెన్ ముక్కలతో తయారు చేయబడిన ఒక ప్రసిద్ధ ఉత్తర భారతీయ వంటకం. ఇది సాధారణంగా నాన్ లేదా రోటీలతో వడ్డిస్తారు. ఈ వంటకం తయారు చేయడం చాలా సులభం ఇంట్లో తయారు చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.
Butter Chicken Recipe In Telugu: చాలామంది బటర్ చికెన్(Butter chicken) రెస్టారెంట్ల నుంచి ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇకనుంచి అలా చేయనక్కర్లేదు కేవలం 20 నిమిషాల్లోనే ఇంట్లోనే బట్టర్ చికెన్ తయారు చేసుకునే సులభమైన పద్ధతిని ఈరోజు మీకు అందించబోతున్నాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.