AP Politics: వైసీపీలో ఆ యువ నేతకు మంచి ఫాలోయింగ్ ఉంది. అతి తక్కువ సమయంలో పార్టీలో దూసుకొచ్చారు. సీనియర్ నేతలకు దీటుగా ఎదిగారు. అయితే విభేదాల కారణంగా కాస్త సైలెంట్‌గా ఉన్నారు. అయినా ఆ లీడర్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. సీన్ కట్ చేస్తే ఆయనతో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు నాయకులందరూ ప్లాన్లు వేస్తున్నారు. ఇంతకు ఆ నేత ఎవరు..?
Byreddy Siddharth Reddy At Rayalaseema Garjana: చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి.. రాయలసీమ ప్రజల గొంతును కోశారని వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ గర్జన సభలో మాట్లాడుతూ ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.