శరీర నిర్మాణం, ఎదుగుదలకు ఎముకలు పటిష్టంగా ఉండటం అవసరం. ఎముకలకు బలాన్ని చేకూర్చేది కాల్షియం. సాధారణంగా వయస్సుతో పాటు ఎముకలు బలహీనమౌతుంటాయి. ఫలితంగా ఎముకలు త్వరగా విరగడం, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు తలెత్తవచ్చు. ఎముకల్ని పటిష్టం చేసేందుకు కాల్షియం సమృద్ధిగా ఉండే పదార్ధాలు తప్పకుండా తినాలి. అలాంటి 5 ఆహార పదార్ధాలేవో తెలుసుకుందాం
పాలను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్ వంటి పోషకాలతో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అయితే కొన్ని ఇతర ఆహార పదార్ధాల్లో కూడా పాల కంటే ఎక్కువగా ఐరన్, కాల్షియం పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Sesame Seeds: నువ్వులను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు.. ఉదయాన్నే ఆ నువ్వులను తిని.. ఆ నీటిని తాగితే.. ఎక్కడలేని పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా ఈ నువ్వుల నుంచి కాల్షియం.. సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు .
Calcium Rich Foods: ఆరోగ్యకరమైన ఎముకల కోసం క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి అంటారు. ఎందుకంటే ఎముక ఆరోగ్యంతో పాటు కండరాల నిర్మాణానికి కాల్షియం ఎంతో అవసరం.
చిన్న పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలో వివిధ రకాల పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. వాస్తవానికి ఈ పోషకాలు మనం తీసుకునే ఆహార పదార్ధాల్లోనే ఉంటాయి. కానీ బిజీ లైఫ్ కారణంగా హెల్తీ ఫుడ్ తినకపోవడంతో పిల్లల్లో పోషకాలు దూరమౌతున్నాయి. అలాంటిదే కాల్షియం. కాల్షియం లోపం దూరం చేయాలంటే డైట్లో ఈ పదార్ధాలు తప్పకుండా ఉండాలి.
Calcium Rich Foods: సరైన ఆహారం తింటూ సరైన ఎక్సర్సైజ్ చేస్తే మీ ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. క్యాల్షియం ఎముక ఆరోగ్యానికి పని తీరుకు ఎంతో అవసరం. కొంతమందిలో 30 వయసు రాగానే ఎముకలు కరిగిపోవడం, ఏదైనా చిన్న దెబ్బ తగిలినా విరిగిపోవడం అంటే సమస్యలు చూస్తూ ఉంటాం.
Dry Fruits Rich In Calcium: మనలో చాలా మంది కీళ్ల నొప్పి, వెన్నునొప్పి ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీని కోసం మందులు, చికిత్సలు చేసుకుంటారు. అయితే కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Blood Increasing Foods: సాధారణంగా మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు.దీని కారణంగా తీవ్ర అనారోగ్యసమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా స్త్రీలల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత సమస్య రావడానికి కారణాలు ఏంటి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Iron Rich Foods: ప్రస్తుతం చాలా మంది ఐరన్ లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే శీతాకాలంలో ఐరన్ లోపం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమయంలో పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Strong Bones: నిత్య జీవితంలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. అందులో ముఖ్యమైంది ఎముకల బలహీనత. ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువే కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Food For Strong Bones And Joints: ప్రస్తుతం చాలా మంది మహిళల్లో ఎముకల సమస్యలు వస్తున్నాయి. కొందరిలో ఎముకలు అరిగి విరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోవాలి.
Toor Dal Seed Coat For Calcium: ప్రస్తుతం చాలా మంది కాల్షియం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ పప్పులను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Vitamin d Rich Foods For Bones: ప్రస్తుతం చాలా మంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను ప్రతి రోజూ పాటించాల్సి ఉంటుంది.
Calcium Rich Foods: పాలలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పాలను తాగాల్సి ఉంటుంది. క్యాల్షియం అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Calcium Rich Foods: శరీరంలో కాల్షియం కొరతగా ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది బాడీలో పెద్ద పరిమాణంలో కనిపించే ఖనిజం. ఇది శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది.
Reduce Sweating Tips: ప్రస్తుతం వేసవి కాలం నుంచి వర్షకాలంలోకి అడుపెడుతున్నాం. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.