ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పదార్ధాల్లో మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ పదార్ధాలకు విశేష ప్రాధాన్యత ఉంది. అలాంటి పదార్ధాల్లో ముఖ్యమైనవి బెల్లం, నెయ్యి. ఈ రెండూ ఆరోగ్యానికి ప్రయోజనకరమే. ఈ రెండూ కలిపితే మరింత శక్తివంతంగా మారుతుంది. ఈ రెండూ కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
శరీర నిర్మాణం, ఎదుగుదలకు ఎముకలు పటిష్టంగా ఉండటం అవసరం. ఎముకలకు బలాన్ని చేకూర్చేది కాల్షియం. సాధారణంగా వయస్సుతో పాటు ఎముకలు బలహీనమౌతుంటాయి. ఫలితంగా ఎముకలు త్వరగా విరగడం, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు తలెత్తవచ్చు. ఎముకల్ని పటిష్టం చేసేందుకు కాల్షియం సమృద్ధిగా ఉండే పదార్ధాలు తప్పకుండా తినాలి. అలాంటి 5 ఆహార పదార్ధాలేవో తెలుసుకుందాం
డ్రై ఫ్రూట్స్ అనేవి శరీరాన్ని ఆరోగ్యంంగా ఉంచేందుకు దోహదం చేస్తాయి. అందులో ముఖ్యమైంది అంజీర్. కొన్ని సీరియస్ వ్యాధుల్నించి రక్షించడంలో అంజీర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే 5 వ్యాధుల్నించి రక్షణ పొందవచ్చు.
ఆరోగ్యంగా, ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. అయితే రోజూ ఉదయం పర గడుపున ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంతో పాటు ఫిట్ అండ్ స్లిమ్ అవుతారు. ఇంకా ఇతర ప్రయోజనాలు చాలా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ అంటారు వైద్యులు. ఎందుకంటే రోజు ప్రారంభమయ్యేది దాంతోనే. అందుకే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడూ మిస్ చేయకూడదు. అదే సమయంలో తీసుకునే బ్రేక్ఫాస్ట్ హెల్తీగా ఉండాలి. వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసేందుకు దోహదపడే టాప్ 5 బ్రేక్ఫాస్ట్ పదార్దాల గురించి తెలుసుకుందాం.
Strong Bones: సాధారణంగా వయస్సుతో పాటు శరీరం పటుత్వం తగ్గిపోతుంటుంది. ఎముకలు బలహీనపడటమే ఇందుకు కారణం. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, కొన్ని సూచనలు పాటించడం ద్వారా ఎముకల్ని పటిష్టంగా ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Bone Health: శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచడంలో ఎముకల కీలకపాత్ర పోషిస్తాయి. వయస్సు పెరిగినా ఎముకల్లో పటుత్వం ఉంటే శరీర సౌష్ఠవం సక్రమంగా ఉంటుంది. లేకపోతే వయస్సుతో పాటు వచ్చే లక్షణాలు కన్పిస్తుంటాయి.
సాధారణంగా పొద్దు తిరుగుడు పూలను వంట నూనె తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే వాటి గింజల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అవేంటో మీరే చూడండి
Strong Bones: నిత్య జీవితంలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. అందులో ముఖ్యమైంది ఎముకల బలహీనత. ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువే కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Bone Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం కూడా బలవర్దకంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మనిషి ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు హెల్తీ డైట్ చాలా అవసరం.
Vitamin D Benefits: శరీరానికి విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. అన్నీ సక్రమంగా ఉంటేనే మనిషి ఎదుగుదల ఉంటుంది. ఈ విటమిన్లలో కీలకమైంది విటమిన్ డి. శరీరంలో చాలా విధాలుగా ఉపయోగపడే అత్యవసరమైన విటమిన్ ఇది.
Foods For Strong Bones: ప్రస్తుతం చాలా మంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తీసుకునే ఆహారాల్లో ప్రతి రోజూ ప్రోటీన్లు, కాల్షియం కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Strong Bones: ఎముకల బలహీనత వల్ల శరీరం డొల్లగా మారుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎముకలు దృఢంగా మారాలంటే క్యాల్షియంతో పాటు మరెన్నో పోషకాలు శరీరానికి అవసరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.