Cashless Everywhere Treatment:హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (GIC) పెద్ద నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇప్పుడు పాలసీదారులు దేశంలోని ఏ ఆసుపత్రిలోనైనా నగదు రహిత చికిత్సను పొందగలుగుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.