Vikram Lander Hop Experiment: భవిష్యత్తులో చంద్రుడిపై నుండి భూమికి తిరిగొచ్చే మూన్ రిటర్న్ మిషన్స్‌కి, మానవసహిత ప్రయోగాలకు ఈ ప్రయోగం ఎంతో బూస్టింగ్‌ని ఇచ్చింది. అంతేకాకుండా విక్రమ్ ల్యాండర్ అనేది కేవలం రోవర్లను కిందకు దించేందుకు మాత్రమే కాకుండా మళ్లీ గాల్లోకి లేచి అక్కడ అధ్యయనాలు చేసేందుకు సైతం పనికొచ్చే అవకాశాలు లేకపోలేదు అని ఇస్రో చేసిన ఈ చిరు ప్రయోగం నిరూపించింది.
Chandrayaan-3: చంద్రయాన్-3 లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.. చంద్రుడి కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా ప్రవేశించింది. ఈ విషయాన్ని ఇస్రో స్వయంగా ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.