Kasthuri Shankar controversy: తమిళ వివాదాస్పద నటి కస్తూరీ శంకర్ రచ్చ ఇండస్ట్రీలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఆమె తెలుగు వాళ్లను లోకువ చేసి మాట్లాడటం వల్ల వివాదం రాజుకుంది. తాజాగా.. ఆమె జైలు జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Kasturi shankar controversy: నటి కస్తూరీ శంకర్ ఎట్టకేలకు హైదరబాద్ లోని గచ్చిబౌలీలో దొరికిపోయినట్లు తెలుస్తొంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Satyavedu mla romance: సత్యవేడు ఎమ్మెల్యే రాసలీలల ఘటనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై టీడీపీ సీరియస్ అయ్యింది. పార్టీ నుంచి ఆదిమూలం ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Bullets Found in Actor Karunas Bag: చెన్నై ఎయిర్ పోర్టులో ఫెమస్ నటుడు కరుణాస్ తిరుచ్చికి వెళ్దామని వచ్చాడు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు సిబ్బంది ఆయన లగేజీనీ తనిఖీ చేశారు. పోలీసులు ఆ బ్యాగులో 40 వరకు బుల్లెట్లను గుర్తించారు. వెంటనే దీనిపై ఆరా తీశారు.
Wife Swapping Case: ఆధునికత , ఫాస్ట్ లైఫ్ ముసుగులో సిగ్గుమాలిన పనులు ఎక్కువైపోతున్నాయి. వైఫ్ స్వాపింగ్ పేరుతో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. చెన్నైలో జరిగిన ఈ ఘటన సమాజంలోని వింత పోకడలకు ఉదాహరణగా నిలుస్తోంది.
Fir to file on Hero Suriya Jyothika: కోలివుడ్ స్టార్ జ్యోతిక దంపతులు సూర్య, జ్యోతిక దంపతులకు తలనొప్పులు తప్పడం లేదు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చెన్నై పోలీసులు సిద్ధమవుతున్నారు.
క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) చెన్నై పోలీసులను ఆశ్రయించాడు. చెన్నైకి చెందిన ఓ వ్యాపారికి అప్పు ఇవ్వగా ఎగ్గొట్టినట్లు గురువారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. లాక్డౌన్ నిబంధనల్ని కొన్ని ప్రాంతాల్లో కఠినతరం చేసి కేసులు మరిన్ని పెరగకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో లాక్డౌన్ రూల్స్ పాటించని భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్(Robin Singh)కు పోలీసులు జరిమానా విధించారు, రాబిన్ సింగ్ కారును సీజ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.