ఆగస్టు 22.. వినాయక చవితి ( Ganesh Chaturthi ) ఓ వైపు..మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ( Megastar chiru birth day ). ఉదయం నుంచి సోషల్ మీడియా అంతా ప్రముఖులు , అభిమానుల విషెస్ తో నిండిపోయింది. ట్వీట్ల వర్షం కురుస్తోంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా చిరంజీవికు శుభాకాంక్షలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.