18-foot King Cobra Video: అత్యంత ప్రమాదకరమైన 18 అడుగుల కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఓ స్నేక్ క్యాచర్ ఈ వీడియోను ఒంటి చేతితో పట్టుకుంటున్న దృశ్యాలు మీరు ఈ వీడియోలో చూడొచ్చు..
Woman kissing python Video: భారీ కొండ చిలువను పట్టుకుని స్టంట్ లు చేస్తుంది. దీనిలో భాగంగా ఆమె దాన్ని తననోటిలో పెట్టుకుని ఊపిరాడకుండా కసితీరా ముద్దులుపెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Silver Cobra Video Viral: బ్యాంకాక్‌లోని మాంసం మార్కెట్‌లో ఓ అరుదైన సిల్వర్ కింగ్ కోబ్రా దర్శనమిచ్చిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Rare Snakes Video Viral: ఓ వ్యక్తి తన రెండు చేతుల అరుదైన పాములను పట్టుకొని కెమెరాకు ఫోజులిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ వీడియోలో ఆ వ్యక్తి తన రెండు చేతుల్లో పాములను పట్టుకొని ఉండటం మీరు చూడొచ్చు. ఈ దృశ్యాలకు సంబంధించిన వివరాన్ని ఇప్పుడు తెలుసుకోండి.
King Cobra Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ప్లాస్టిక్ బాటిల్తో పాముకు నీటిని తాగిస్తున్న వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో పాము నీటిని తాగడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Venomous King Cobra Video: అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కిరణ్ అనే స్నేక్ క్యాచర్ కాలుకి చుట్టుకుని ఉన్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన పాము అతడి కాలుకు చుట్టుకుని ఉండడం చూసి ఆశ్చర్యాన్ని గురవుతున్నారు.
Biggest King Cobra Viral Video News: చలికాలంలో పాములు ఒక చోటు నుంచి మరొక చోటికి సంచారం చేయడం సర్వసాధారణం. వెచ్చగా ఉండే ప్రదేశాల్లోకి వెళుతూ ఉంటాయి. అయితే, ఇలాంటి సందర్భంలో సంచారం చేస్తున్న ఓ పామును పట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Rare Cobras Video Viral: తాజాగా సోషల్ మీడియాలో ఓ మత్స్యకారుని వలకు అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు చిక్కిన ఘటన వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రమాదకరమైన రెండు నాగుపాములు వలలో అటు ఇటు తిరగడం మీరు చూడొచ్చు. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Man performs Cpr to snake in Gujarat: విద్యుత్ షాక్ తో పాము కింద పడిపోయి విలవిల్లాపోయింది. దీన్ని చూసిన గుజరాత్ కు చెందిన వ్యక్తి ఏకంగా 30 నిమిషాల పాటు దానికి సీపీఆర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సదరు వ్యక్తిపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.
King Cobra Video Viral: తాజాగా ఓ స్నేక్ క్యాచర్ అత్యంత ప్రమాదకరమైన నాగుపామును డబ్బాలో బంధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అతను ఎంతో సింపుల్‌గా ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకోవడం ఆశ్చర్యమేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో మీరే చూడండి.
Venomous King Cobra Video Latest Video: పాత బట్టలు మింగిన పామును రక్షిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు.
Snakes kissing Video: రెండు నల్ల నాగు పాములు ఒకదానితో మరోకటి లిప్ లాక్ చేసుకుంటున్నాయి.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
King Cobra Swallows Cat Viral Video: అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా చూస్తుండగానే పిల్లిని మింగెస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Snake viral Video: కోడిపిల్లలు ఉన్న తొట్టిలోకి నాగుపాము ప్రవేశించింది. దీంతో తల్లి కోడి విలవిల్లాడిపోయింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు పాపం.. ఆ కోడిపిల్లల్ని కోబ్రా తినేసుంటుందని నెటిజన్లు భయపడిపోతున్నారు.
Snake On bike Video: భారీ నాగుపాము బైక్ వెనకాల సీటు మీద నిలబడి బుసలు కొడుతుంది. ఈ వీడియో వైరల్గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. అదే మన్న డ్రైవ్ చేస్తుందా ఏంటని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Cobra Snake ai Video: పాము నడి రోడ్డు మీద పడగ విప్పి మరీ కాటు వేయడానికి సిద్దంగా ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. జనాల్ని భలే బురిడి కొట్టిస్తున్నారంటూ ఏకీపారేస్తున్నారు.
Rare trinket Cobra Snake Video: ట్రింకెట్ కోబ్రా అరుదుగా అడవిల్లో నుంచి బైటకు మానవ ఆవాసాల్లోకి వస్తుంది. ఇది విషపూరితమైనది కాదని చెబుతారు. కానీ కొన్నిసార్లు ఇది పలుమార్లు కాటు వేస్తే మనిషి చనిపొవడంకు కారణమౌతుందంటారు.
Snake climbs on lord shiva statue video: ఎక్కడి నుంచి వచ్చిందో కానీ పాము వచ్చి శివుడివిగ్రహం మీద నుంచి దిగకుండా కొన్ని గంటల పాటు అలానే ఉండిపోయింది. అక్కడి భక్తులు ఈ ఘటనను వీడియో తీయడంతొ ఇది వెలుగులోకి వచ్చింది.
Cobra Snake video: పామును పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ ప్రయత్నిస్తుండటంతో అది కాస్త కోపంగా బుసలు కొడుతూ దారుణంగా పలుమార్లు కాటు వేసింది. అతను కూడా చాకచక్యంగా పాము కాటు నుంచి బైటపడ్డాడు.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Cobra Snake video: పాము ఇంట్లోకి ప్రవేశించి సీక్రెట్ గా షెల్ఫ్‌లో నక్కి కూర్చుంది. బుసలు కొడుతున్న చప్పుడు రావడంతో ఇంట్లోని వారు అలర్ట్ అయ్యారు. వెంటనే పామును పట్టుకొవడానికి స్నేక్ క్యాచర్ ను రంగంలోకి దింపారు.ఈ వీడియో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.