Cobra facts: చాలా పాములు ఇటీవల జనాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా కోబ్రాలు కొన్నిసార్లు ఇళ్లలోకి చొచ్చుకుని వచ్చి బెడ్ లలో, బైక్ లు, కార్లలో దూరి ఉంటున్నాయి. ఈ క్రమంలో అనుకొని సందర్భాల్లో పాముల్ని కొంత మంది చంపుతుంటారు.
Girl rescued snake video: నాగుపాము కిచెన్ లో దూరి బుసలు కొడుతుంది. ఇంతలో ఇంట్లోని వారు గమనించి స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న యువతి ఎంతో చాకచక్యంగా పామును పట్టుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Man pours water on snake: పాము నీరసంగా ఎటు కదల్లేక ఇబ్బందులు పడుతుంది. దీంతో ఒక వ్యక్తి దాన్ని చూశాడు. వెంటనే బాటిల్ తో దాని మీద నీళ్లను పోశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Snakes Video Viral: నాలుగు పాములు ఒకదానికి మరోకటి జతకడుతున్నాయి. ఈ వీడియో వైరల్ గా మారింది.దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అంతరాత్రి పూట భలే మీటింగ్ పెట్టాయని నెటిజన్లు దీన్ని వైరల్ చేస్తున్నారు.
Woman rescued snake video viral: పామును చూసి ఏ మాత్రం భయంలేకుండా దాన్ని సింగిల్ చేతితో పట్టుకుంది. ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భలే ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Cobra In scooty: నాగు పాము ఏంచక్కాస్కూటీలో దూరిపోయింది. ఎంత ప్రయత్నించిన అది బైటకు రాలేదు. దీంతో ఇక లాభం లేక మెకానిక్ కు సమాచారం ఇచ్చాడు. అతనితో పాటు స్నేక్ క్యాచర్కు కూడా పిలిచాడు.ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.
Snakes mating Video: ఎక్కడ చూసిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో జనాలు కాదు.. నోరు లేనీ జంతువులు కూడా చల్లని వాతావరణం నుంచి బైటపడేందుకు హీట్ తెప్పించే దారులు వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలో ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది.
King Cobra Enters in kitchen Video: ఒక మహిళ కిచెన్ లో ఏంచక్కా వంట చేస్తుంది. ఇంతలో భారీ కింగ్ కోబ్రా ఎంట్రీ ఇచ్చింది. ఆమె గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేందుకు నానా పాట్లు పడింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.
Venomous snake appeared near door steps: నాగు పాము మెయిన్ డోర్ మెట్ల దగ్గర బుసలు కొడుతూ నిలబడింది.ఈ వీడియో వైరల్గా మారింది. పొరపాటున దాన్ని గమనించకుండా ఉంటే సిట్యువేషన్ ఏంటని నెటిజన్లు భయపడిపోతున్నారు.
cobra Snake Video: పెద్ద టైర్ లో నాగు పాము ఎలా వెళ్లిందో కానీ అది ఎటు కదల్లేకుండా బుసలు కొడుతుంది . ఎంత ప్రయత్నించిన బైటకు రావడానికి దానికి సాధ్యపడటం లేదు.ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Man stunts with king cobra: భారీ కింగ్ కోబ్రాతో యువకుడు డెంజర్ స్టంట్ లకు దిగాడు. అది పొలంలో తన మానన తాను పోతున్న కూడా దాని వెంటపడి వీడియోలు రికార్డు చేశాడు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్త వైరల్గా మారింది.
Cobra catches birds: నాగు పాము గాల్లో చూస్తుండానే రాకెట్ లా ఎగిరింది. అంతే కాకుండా అది పక్షులను చుట్టుకుని పట్టేసుకుంది. ఈ వీడియో వైరల్గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Man dies after snake bite in ram pur: పామును పట్టుకుని దాన్ని మెడలో వేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న వారు ఎంత చెప్పిన కూడా అతను వినలేదు. ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
King Cobras In Bathroom Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత ప్రమాదకరమైన రెండు కింగ్ కోబ్రాలు బాత్రూంలో సంచారం చేసిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు.
Cobra video viral: రెండు పాములు దాడులు చేసుకుంటున్నాయి.ఈ వీడియో వైరల్గా మారింది.అసలు అవి ఎలా దూరాయని నెటిజన్లు షాక్ అవుతున్నారు. మొత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
Snakes mating video: రెండు నాగుపాములు పచ్చని చెట్ల మీద పెనవేసుకున్నాయి.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పాములు భలే పెనవేసుకున్నాయంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Cobra Video: రెండు నాగుపాములు ఇటుకల మీద గాఢంగా ఒకదానికి మరోకటి చుట్టుకున్నాయి. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ కావడంతో జనాలు నోరెళ్ల బెడుతున్నారు. పొరపాటున వాటి జోలికి వెళ్తే చాలా డెంజర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Cobra Funny Video: యువతి చెట్టుకింద బిందాస్ గా బుక్ చదువుకుంటూ కూర్చుంది. ఇంతలో ఆమె వెనుకాల ఒక భారీ సర్పం వచ్చింది. ఆమెను చూస్తు బుసలు కొడుతు ఉండిపోయింది. మొత్తంగా ఈ వీడియో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Venomous 15-foot King Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్నేక్ క్యాచర్ అత్యంత ప్రమాదకరమైన 15 అడుగుల కింగ్ కోబ్రాను బంధిస్తున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Snakes attracts flowers and plants: పాములకు కొన్ని పువ్వులు, మొక్కల పట్ల చాలా ఆకర్శించబడతాయి. అందుకే వీటిని ఇంట్లో పెట్టుకొకూడదని నిపుణులు చెబుతారు. ఇవి పొరపాటున ఉంటే మన ఇళ్లలోకిపాములు వద్దన్నా బుసలు కొట్టుకుంటూ వస్తాయి.
Cobras romance video: రెండు పాములు ఒకదానితో మరోకటి చుట్టుకున్నాయి. అవి ప్రేమతో ఒకదానికి మరోకటి కొరుక్కుంటూ రొమాన్స్ కు దిగాయి. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Snake sitting on Ceiling fan video: నాగు పాము సీలింగ్ ఫ్యాన్ మీద పడగ విప్పి మరీ కూర్చుంది. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బెడ్రూమ్ లోకి పాము ఎలా వెళ్లిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.