Silver Cobra Video Viral: బ్యాంకాక్‌లోని మాంసం మార్కెట్‌లో ఓ అరుదైన సిల్వర్ కింగ్ కోబ్రా దర్శనమిచ్చిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Venomous 20-foot King Cobra Video: 20 అడుగులు కలిగిన అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ఓ లేడీ స్నేక్ క్యాచర్ పట్టుకున్న దృశ్యాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ వీడియోలో యువతి పాముని పట్టుకొని గాల్లోకి లేపడం కూడా మీరు చూడొచ్చు.
Three-Headed White Cobra Stunning Video: ఆలయ ప్రాంగణంలో అత్యంత అరుదైన మూడు తలల శేషనాగు పాము దర్శనమిచ్చిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది ఈ వీడియోను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే కొంతమంది ఈ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిందని చెబుతున్నారు.
Cobra Snake Video Watch: ఓ స్నేక్ క్యాచర్ అత్యంత ప్రమాదకరమైన పామును ప్లాస్టిక్ డబ్బాలో బంధిస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో? ఇంతకీ ఈ వీడియోలో ఏముందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
King Cobra Guarding Eggs Latest Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా గుడ్లకు రక్షణగా నిలిచిన ఘటనకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
King Cobra Video Watch Now: వర్షాకాలంలో పాములు చాలా యాక్టివ్‌గా ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువగా జనావాసాల్లో సంచారం చేస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లోనే తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే, ఇటీవలే ఇలాంటి జాగ్రత్తలు సూచించే వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
King Cobra Viral Video: అత్యంత ప్రమాదకరమైన నాగుపాముని పట్టుకున్న స్నేక్ క్యాచర్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వారు ఒక ప్రమాదకరమైన పామును పట్టుకొని ఉండడం గమనించవచ్చు. అంతేకాకుండా ఆపాము ఒక యువకుడి మెడకు చుట్టుకుని కూడా ఉండడం చూడొచ్చు.
King Cobras Video Watch Here: మూడు పాములు ఒకే చోట నిలబడి వాటి పడగలను విప్పి ఒక డబ్బా పై దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన మూడు పాములు పడగవిప్పి ఉండడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
King Cobra Video Watch Now: ప్రస్తుతం ఓ ఇంటికి నాగుపాము కాపలాగా నిలిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పాము ఇంటి తలుపు సందుల్లో కాపలాగా పడగవిప్పి ఉండడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఇప్పుడే చూడండి..
Snake Viral Video: సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పాము సంచారం చేసింది. దీంతో రోగులు ఒక్కసారిగా హడలెత్తిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Cobra Trending Video Watch: అత్యంత ప్రమాదకరమైన పాముతో ఓ యువకుడు తప్ప తాగి ఆడుకోవడం మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..
Plastic Lid On Snake Head Video: సోషల్ మీడియాలో ఓ పాము తలకు ప్లాస్టిక్ మూత ఇరుక్కోవడానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పాము తీవ్ర ఇబ్బంది గురై అటు.. ఇటు తిరుగుతూ ఉండడం చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
25 Cobra Snake Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్లో డజన్ల కొద్ది పాములు దర్శనమిచ్చిన వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో కొన్ని పాములు ఒకే చోట ఉండడం మీరు చూడొచ్చు. అలాగే ఓ స్నేక్ క్యాచర్ ఈ పాములను రెస్క్యూ చేయడం కూడా గమనించవచ్చు.
9 Foot Rat Snake Video Goes Viral: స్వతహాగా యూట్యూబర్ కూడా అయిన జే.. అప్పుడప్పుడు కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఆ వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉంటాయి. కానీ జే మాత్రం చాలా అంటే చాలా క్యాజువల్‌గా వాటితో ఆడుకుంటుంటాడు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కూడా ఒళ్లు జలదరించేదిగానే ఉంది.
Cobra Snake Found In School Bag: పాములు బూట్లలో చొరబడిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. ఆ వీడియోలు చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది చిన్న పిల్లల స్కూల్ బ్యాగులో పాములు దూరడం ఎప్పుడైనా చూశారా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.