Madurai Worker Killed: తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. బతికుండగానే ఓ వ్యక్తిని పూడ్చేశారు. అయితే కావాలని పూడ్చలేదు. కూలీలు పొరపాటున అలా చేసేశారు. తర్వాత పూడ్చేసిన వ్యక్తిని తీసే క్రమంలో అతను అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. మధురైలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది
New Job Suggestions: ప్రతి ఉద్యోగి కంపెనీ మారుతున్న సమయంలో పడే టెన్షన్ అంతా ఇంతా కాదు.. ఎందుకంటే ఇన్నేళ్లూ పనిచేసిన సంస్థను వీడి కొత్తగా మరో కంపెనీకి వెళ్తే అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో కూడా తెలియదు. మీరు కొత్తగా చేరే కంపెనీలో ఈ ఐదు జాగ్రత్తలు పాటిస్తే చాలు.. అది కూడా మీ పాత ఆఫీసే అయిపోతుంది.
West Bengal: Mill worker dies after colleagues pump air into him ‘for fun’ : ఈ నెల 16న నైట్ డ్యూడీ సందర్భంగా నార్త్ బ్రూక్ జూట్ మిల్లో పని చేసే రెహమత్ అలీని సహోద్యోగులు సరదాగా ఆటపట్టించారు. కానీ అదే అతని ప్రాణాలు తీసింది. మిల్లులో జనపనారను క్లీన్ చేసే ఎయిర్ పంప్‌తో గాలిని.. అలీ దిగవ భాగం నుంచి అతని శరీరంలోకి పంపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.