Deewali Pooja: శంఖాన్ని ఉంచే దిశ: క్షీర సాగర మథనం నుండి బయటకు వచ్చిన రత్నాలలో శంఖం ఒకటి. అప్పట్లో క్షీర సాగరం నుండి హాలాహలం నుండి అమృతం వరకు ఎన్నో వస్తువులు వచ్చాయి. ఇక అమ్మలకన్న అమ్మ మహా లక్ష్మి దేవికి శంఖం అంటే ప్రీతి పాత్రమైనది. అందుకే శంఖాన్ని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి అపార కరుణ కటాక్షాలుంటాయని చెబుతారు. ఇక ఇంట్లో ఏ దిక్కున శంఖం పెట్టుకుంటే కోటీశ్వరుడు అవుతారో మీరు తెలుసుకోండి..
For Good Luck bring Tulasi Plant to Home in New Year 2023. 2023 సంవత్సరంలో ప్రశాంతంగా గడపాలని, ఆర్ధిక పరిస్థితి మెరుగవ్వాలని కోరుకుంటే.. ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది.
Conch Benefits in Astrology: సముద్ర మథనం సమయంలో శంఖం లభించిందని మత విశ్వాసం. అంతేకాకుండా లక్ష్మిదేవి సోదరుడిగా పరిగణించబడుతుంది. శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. శంఖానికి సంబంధించిన ఈ వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.