Krishnapatnam Medicine: కృష్ణపట్నం కరోనా మందు పంపిణీ కొనసాగుతోంది. మందు పంపిణీకు అనుమతించినా ఆనందయ్య మాత్రం అప్పుడప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Anandaiah Eye Drops Latest Update: ఇదివరకే ఆనందయ్య తయారు చేసే మందుకు అనుమతి రావడంతో పంపిణీ కొనసాగుతోంది. చుక్కుల మందుపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రిపోర్టులలో తేలిన విషయాలను ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు.
Krishnapatnam Corona Medicine: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే అపోహలు, ఆరోపణలు వద్దని..ప్రభుత్వ అనుమతి వచ్చాక తిరిగి ప్రారంబిస్తామని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
Ivermectin Medicine: యాంటీ పారా సైటిక్ డ్రగ్ ఐవర్మెక్టిన్పై మరో స్పష్టత వచ్చింది. కరోనా విషయంలో ఈ మందు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. ఇంతకీ ఐవర్ మెక్టిన్ వినియోగించవచ్చా లేదా..
కరోనా వైరస్ మెడిసిన్ కోసం ఎదురుచూస్తున్న పేషెంట్లకు ప్రముఖ ఔషధ సంస్థ హెటిరో శుభవార్త అందించింది. ఫావివిర్ (Favivir) పేరుతో కరోనా ట్యాబ్లెట్ను మార్కెట్లోకి తీసుకొచ్చారు.
కరోనా వైరస్ ( Corona virus ) ఓ వైపు విజృంభిస్తుంటే మరోవైపు ముఖ్యమైన ఔషధంగా భావిస్తోన్న రెమిడెసివిర్ ధర ఆకాశాన్నంటుతోంది. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఈ మందు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
Covifor Injection | కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు హెటిరో సంస్థ రెమ్డెసివర్తో కలిపి తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కోవిఫర్ మార్కెట్లోకి వచ్చేసింది. కోవిఫర్ను మార్కెట్లొకి పంపిణీ ప్రారంభించినట్లు హెటిరో సంస్థ బుధవారం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.