Mask Fine in Hyderabad: కరోనా వైరస్ మరోసారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా ఫోర్త్ వేవ్ తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. తెలంగాణలోనూ ముందస్తుగా మాస్క్ ధరించకపోతే రూ. 1,000 జరిమానా విధించనున్నారని తెలుస్తోంది.
Precaution Dose Service Charge: ప్రైవేట్ కేంద్రాల్లో ప్రికాషన్ డోసు సర్వీస్ చార్జిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టతనిచ్చింది. ప్రైవేట్ కేంద్రాల్లో సర్వీస్ చార్జిగా ఎంతవరకు వసూలు చేయొచ్చో రాష్ట్రాలకు తెలిపింది. అంతకుమించి వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
Covid 19 Vaccination in Goa: గోవాలో వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయింది. రాష్ట్రంలో 11 లక్షల పైచిలుకు మందికి కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయింది.
Covid 19 Vaccine for kids under Five: ఆర్నెళ్ల నుంచి ఐదేళ్ల లోపు పిల్లల కోసం అభివృద్ది చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి కోరుతూ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, బయోఎన్టెక్లు అమెరికాకు చెందిన 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్'కు దరఖాస్తు చేసుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.