7th Pay Commission Latest News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త అందించింది. పెండింగ్లో ఉన్న మూడు వాయిదాల డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowances) అందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చినందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకొచ్చింది.
డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) ప్రకటన, వారి డీఏ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 2021 నుంచి కేంద్ర ప్రభుత్వ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు 7వ వేతన సంఘం సిఫార్సులు అమలు కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. గత సంవత్సరం ఒక రాష్ట్రం వారి జీతాన్ని హేతుబద్ధీకరించడానికి 7వ సీపీసీ (Central Pay Commission) రిపోర్టును తాజాగా అమలు చేసింది.
కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల DAను 4 శాతం పెంచాలని యోచిస్తోంది. కేంద్రంలోని 35 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.
మార్చిలో డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance) పెరగనుంది తెలుస్తుంది. హోలీకి ముందు డియర్నెస్ అలవెన్స్ (DA) పెరగడంతో ప్రభుత్వ ఉద్యోగులకు తమ బకాయిలు అందుతాయి.
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 7వ పే కమిషన్ చేసిన సూచనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త వినిపించింది. డిఏ (dearness allowance) 4% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.