dean jones passes away

Dean Jones Dies: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ మృతి

Dean Jones Dies: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ మృతి

క్రికెట్ ప్రేమికులకు చేదువార్త. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డీన్ జోన్స్ గురువారం కన్నుమూశాడు (Dean Jones Passes Away). ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

Sep 24, 2020, 04:45 PM IST