కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ న్యాయవాదిని ఆపిన పోలీసులు.. కారులో మాస్కు ధరించలేదనే కారణంతో ఛలానా ( Fine imposed for not wearing mask in car ) విధించారు. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ( COVID-19 guidelines ) ప్రకారం కారులో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తి మాస్కు ధరించాల్సిన అవసరం లేదని సదరు న్యాయవాది పోలీసులకు ఎంత నచ్చజెప్పినా వాళ్లు వినిపించుకోలేదు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసు విచారణలో ఇటీవల కాలంలో పలు కీలక విసయాలు బయటపడిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహరంలో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty), ఆమె తమ్ముడు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది.
నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడడంతో కోర్టు ఆవరణలో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. కోర్టులు, ప్రభుత్వమే ఈ దోషులను కాపాడుతున్నాయిని నిర్భయ తల్లి ఆశాదేవి
యూనివర్సిటీలో ఫీజుల పెంపుపై ఢిల్లీ హైకోర్టులో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థుల సంఘం నాయకులు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కొనసాగించాలని, నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. కాగా వచ్చే సెమిస్టర్‌కు ఇంతవరకు నమోదు చేసుకోలేని విద్యార్థులు వచ్చే వారంలోపు
నిర్భయ కేసు దోషులకు విధించిన డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని ఆదేశిస్తూ ఢిల్లీ పాటియాలా హైకోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌లో ఎలాంటి తప్పిదం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.