Allu Arjun Court Case:టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తాజాగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తన పేరు, ఫోటోలు, వాయిస్‌ను కొందరు అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఆపాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.
Delhi High court notices to 23 accuses in liquor case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో దీనిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నన 23 మందికి మరోసారి నోటీసులు జారీ చేసింది.
Ilayaraja: ఇళయరాజా.. ఈ పేరు గురించి సంగీత ప్రియులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇళయరాజా అనగానే ఆయన కంపోజ్ చేసిన అద్భుతమైన పాటలే గుర్తొస్తాయి. అయితే తాజాగా ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఇక నుంచి ఆయన కాపీ రైట్ కేసులు పెట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
Akira Nandan AI Case: అకీరా నందన్ అనుమతి లేకుండా అతడి పేరు, ముఖ కవళికలు..స్వరం ఉపయోగించి AI సాయంతో రూపొందించిన సినిమాపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా వ్యక్తిత్వ హక్కులు..గోప్యత ఉల్లంఘించబడ్డాయని కోర్టు అభిప్రాయపడింది.
Include live in partner in family pension: ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక కీలక తీర్పు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసింది. కుటుంబ పెన్షన్ పరిధిలో లివ్-ఇన్ భాగస్వాములు, వారి పిల్లలను చేర్చాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని పునఃపరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది. తనతో గత నాలుగు దశాబ్దాలుగా సహజీవనం చేస్తున్న భాగస్వామి మరియు పిల్లలకు కుటుంబ పెన్షన్, ఆరోగ్య ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
Pawan Kalyan Moves Delhi High Court: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ, హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పోస్టుల కారణంగా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని మెటా, గూగుల్, ఎక్స్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది.
Pawan kalyan files pitition in delhi high court: కొంత మంది సోషల్ మీడియాలో ఫెక్ ప్రచారాలు, వ్యక్తిత్వ గౌరవంకు భంగం కలిగే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ పవన్ కళ్యాన్ ప్రస్తుతం ఢిల్లి హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పలువురు టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్ నటులు కూడా ఢిల్లీ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
Junior Ntr: జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొంత మంది తన పేరుప్రతిష్ఠలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలోఫెక్ పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, ఈ-కామర్స్ సైట్లు తన పేరు, ఫొటోలను వాడుతూ అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నాయని జూనీయర్ ఎన్టీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సోమవారం జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు.. సోషల్ మీడియాలో పరువు నష్టంపై ఇటీవల నాగార్జున, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖులు కూడా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
EPFO Big Update: భారతీయ కంపెనీలలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు కూడా ఇకపై EPFO సభ్యులుగా తప్పనిసరిగా చేరాలి. వారి ఆదాయం ఎంత ఉన్నా, వారు EPFకి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. పదవీ విరమణ లేదా అనారోగ్యంతో పని చేయలేని స్థితిలో మాత్రమే పూర్తి నిధి పొందవచ్చని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
Actor Nagarjuna approaches delhi high court: టాలీవుడ్ హీరో నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఇప్పటికే బాలీవుడ్ లోని పలువురు సెలబ్రీటీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంపై సోషల్ మీడియాలోరచ్చ నడుస్తొంది.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను గత నెలలో కోర్టుకు సమర్పించిన చార్జిషిట్‌లో ఈడీ (Enforcement Directorate) ప్రస్తావించింది.
Sonia - Rahul:నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ లకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్‌పై న్యాయబ్ధమైన విచారణ జరిగే సమయంలో ఎప్పుడైనా అవతలి పక్షంవారు తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని.. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే అన్నారు. దీనిపై తదుపరి విచారణను మే8కి వాయిదా వేసారు.
Delhi High Court Serious on Ramdev Baba: పతంజలి రాందేవ్ బాబా మరోసారి న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు. రూహ్ అఫ్జా పానీయం విషయంలో చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ఈ తరహా వ్యాఖ్యలు కోర్టు మనస్సాక్షినే దిగ్భ్రాంతికి గురి చేశాయని వ్యాఖ్యానించింది. అసలేం జరిగిందంటే
Justice Yashwant Varma cash Video: జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించిన వీడియోను నిన్న సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఆయన నివాసంలో కాలిపోయిన నోట్ల కట్టలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Yashwant Varma case: ఢిల్లీ హైకోర్టు జడ్జీ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బైటపడిన ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై ప్రస్తుతం అలహబాద్ బార్ అసోసియేషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఢిల్లీఫైర్ సిబ్బంది చేసిన కామెంట్స్ సైతం ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Justice Yashwant varma: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ క్రమంలో మంటలను ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ ఇంజన్ అధికారులకు భారీగా నోట్లకట్టలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కొలీజీయం సీరియస్ గా స్పందించింది.
Aradhya petition in delhi high court: మాజీ విశ్వసుందరీ ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కఠినంగా చర్యలు తీసుకొవాలని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు.
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో కూడా కేసుల ప్రక్రియ ఆగలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా కేసులు నమోదు చేస్తూనే ఉంది. అలాంటిదే ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
Delhi Liquor Scam:లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో.. ఆయనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవిద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషనర్ పై ఆగ్రహాం వ్యక్తం చేసింది.
Delhi Liquor Scam: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇక అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాలే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Husband Financial Capacity: కుటుంబ అనుబంధాలు, వ్యక్తిగత బంధాలపై ఇటీవల న్యాయస్థానాలు వింత వింత తీర్పులు ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ జరగని కేసుల విషయమై తీర్పులు వెలువరిస్తున్నాయి. మారుతున్న జీవనశైలికి తగినట్టు కోర్టులు తమ అభిప్రాయాలు వెలువరిస్తున్నాయి. తాజాగా భార్యాభర్తల విషయంలో సంపాదనపై ఉండే పేచీపై కీలక ఆదేశాలు ఇచ్చింది.
Animal Movie: మెగా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన యానిమల్ సినిమా ఓటీటీ విడుదలకు బ్రేక్ పడుతోంది. ఓటీటీ స్ట్రీమింగ్పై స్టే విధించాలంటూ యానిమల్ సినిమా సహ నిర్మాతగా వ్యవహరించిన కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.