మధుమేహం అతి ప్రమాదకరమైంది. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది. డైట్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఏయే పండ్లు తినవచ్చు, ఏవి తినకూడదనే విషయంలో ఇప్పటికీ చాలామందికి సందేహాలు ఉండనే ఉంటాయి. అందుకే ఈ వివరాలు మీ కోసం..ఈ 5 రకాల పండ్లను మధుమేహం వ్యాధిగ్రస్థులు నిరభ్యంతరంగా తినవచ్చు.
Sugar friendly fruits: డయాబెటిస్ రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది వాళ్ళు రక్తంలో చక్కెర నిర్వహించుకోవాలి. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ షుగర్ లెవెల్స్ పెరగకుండా తగ్గకుండా నియంత్రించుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.