చలికాలం వస్తే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ప్రధాన కారణం ఇమ్యూనిటీ లోపించడమే. అందుకే చలికాలంలో బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. చలికాలంలో బెస్ట్ ఫుడ్ అంటే పిస్తా అని చెప్పుకోవాలి. చిలకాలంలో క్రమం తప్పకుండా పిస్తా తినడం వల్ల ఊహించని అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.
Digestion: ఈ మధ్య మీకు తిన్నది అరగడం లేదా? ఉదయం తింటే రాత్రి వరకే ఆకలి కావడం లేదా? అజీర్తి సమస్య వేధిస్తోందా? అయితే మీరు ఈ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. అవేంటో చూద్దామా మరి.
Constipation Problem: ఇటీవలి కాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మలబద్ధకం, జీర్ణ సమస్యలు వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు అందరిలో ఇదే సమస్య.
Vegetable Juice: మధుమేహం. ఇటీవలి కాలంలో శరవేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. మధుమేహం ఒకసారి సోకితే..నియంత్రణే తప్ప పూర్తిగా చికిత్స అనేది లేదు. అందుకే కొన్ని చిట్కాలు మీ కోసం..
Bed Tea Side Effects: భారత్‌లో చాలా మంది టీ ప్రియులున్నారు. ముఖ్యంగా ఉదయం ప్రతి ఇళ్లు టీతోనే మొదలవుతుంది. దీనిలో ఉండే గుణాలు మైండ్‌కు చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుంది.
Digestion Problem: ఎండాకాలంలో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల పుల్లటి త్రేన్పు(Burping)లు అధికంగా వస్తాయి. ఎందుకంటే వేసవిలో మండుతున్న ఎండల కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.