Electoral Bonds: ఎన్నికల బాండ్ల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కన్పిస్తోంది. అంత తేలిగ్గా వదిలేట్టు లేదు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Electoral Bond Supreme Verdict: సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలక్ట్రోరల్ బాండ్స్ విషయంలో మరో సంచలన ఆదేశాలు జారీచేసింది. ఇటీవల ఎస్పీఐ ఎన్నికల సంఘానికి అందించిన డాటా అసంపూర్తిగా ఉందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బాండ్ల నంబర్లతో సహా పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని తెల్చిచెప్పింది.
Electoral Bonds: దేశవ్యాప్తంగా ఇటీవల ఎలక్టోరల్ బాండ్లపై చర్చ జరుగుతోంది. కారణం సుప్రీంకోర్టు వీటిని రద్దు చేయడమే. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయడమే కాకుండా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. అసలీ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం కధాకమామీషు ఏంటో తెలుసుకుందాం.
Electoral Bonds: సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగొచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించాల్సిందేనంటూ ఆదేశించడంతో విధిలేక ఎన్నికల సంఘానికి డేటా అందించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Electoral Bonds Donations: ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో రాజకీయ పార్టీల్లో కలవరం ప్రారంభమైంది. గడువు పొడిగించాలంటూ ఎస్బీఐ చేసిన అభ్యర్ధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఇవాళ సాయంత్రంలోగా డేటా సమర్పించాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Electoral Bond Amendment: సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లను వెంటనే నిషేధించింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌లో చేసిన సవరణ రాజ్యాంగ విరుద్ధమని ఈరోజు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. పార్టీల నిధుల మూలాన్ని దాచలేమని కోర్టు తన నిర్ణయంలో స్పష్టంగా పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.