When Will Be EPFO Interest credited: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోకి వారికి రావాల్సిన వడ్డీ డబ్బులు జమ అవడం మొదలైంది. ప్రస్తుతానికి కొన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో మాత్రమే వడ్డీ జమ కాగా .. ఆగస్టు నెల ముగిసేలోగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారుల అందరి ఖాతాల్లోకి వడ్డీ జమ అవనున్నట్టు తెలుస్తోంది.
Interest Rates On EPF Deposits | కేంద్ర ప్రభుత్వం, EPFO సంస్థలు ఈపీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈపీఎఫ్ నగదు నిల్వలలపై వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈపీఎఫ్ ఖాతాలలో 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేశారు. అయితే కొందరు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ ఖాతాకు నగదు రాలేదని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి పలు సేవలు పొందుతున్నారు. మన జీతం నుంచి ప్రతినెలా కొంత డబ్బు ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. అదే విధంగా యాజమాన్యాలు సైతం అంతే మొత్తం నగదును ప్రతినెలా మన ఈఫీఎఫ్ ఖాతాలోకి జమ చేస్తాయని తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.