Ex Minister Etela Rajender Press Meet: తెలంగాణ బీజేపీ ఓటు శాతం పెరిగిందని.. ఒక సీటు నుంచి 8 సీట్లకు తమ బలం పెరిగిందన్నారు. భవిష్యత్‌లో అధికారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతుందన్నారు.
Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బీజేపీలో అవమానాలు జరుగుతున్నాయా? బండి సంజయ్ తో ఈటలకు గ్యాప్ బాగా పెరిగిపోయిందా? సంజయ్ టీమ్ ఈటలను పూర్తిగా దూరం పెట్టిందా?
Etela Rajender: పథకం ప్రకారమే ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మాజీ నక్సలైట్లను కూడగట్టుకుని దాడులు చేయాలని పథకం వేస్తున్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Eatala Rajender: మునుగోడు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజగోపాల్ రెడ్డి విజయం ఖాయమన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కులం మతం సంబంధం లేకుండా ప్రజలందరికీ పేదల బంధు ప్రకటించాలన్నారు.
Etela Rajender: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు.
Etela Rajender: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
Etela Rajender: హుజురాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.