Eatala Rajender: ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజగోపాల్‌రెడ్డిదే గెలుపు: ఈటల రాజేందర్‌

Eatala Rajender: మునుగోడు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజగోపాల్ రెడ్డి విజయం ఖాయమన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కులం మతం సంబంధం లేకుండా ప్రజలందరికీ పేదల బంధు ప్రకటించాలన్నారు.

  • Zee Media Bureau
  • Oct 3, 2022, 04:20 PM IST

Eatala Rajender: మునుగోడు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజగోపాల్ రెడ్డి విజయం ఖాయమన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కులం మతం సంబంధం లేకుండా ప్రజలందరికీ పేదల బంధు ప్రకటించాలన్నారు. కేసిఆర్ పెట్టబోయే జాతీయ పార్టీపై చురకలాంటించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్..

Video ThumbnailPlay icon

Trending News