Harish Rao Emotional: కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయిన విద్యార్థులను చూసి మాజీ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. రోదిస్తున్న ఓ విద్యార్థి కన్నీళ్లు తుడిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.