Tollywood Serial Actress Aishwarya: సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య కేసులో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అడ్డాల ఐశ్వర్య, ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ ల వివాదం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.
Extramarital Affairs: ఆధునిక కాలంలో వివాహ బంధాలు దారి తప్పుతున్నాయి. వివాహేతర సంబంధాలతో పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటననే చోటుచేసుకుంది.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన 9 మంది హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది శవాలు ఓ పాడుబడ్డ బావిలో దొరికిన ఘటన దేశమంతా కలకలం రేపింది. చనిపోయిన తొమ్మిది మందితో పాటు.. వారిని చంపిన నిందితుడు సైతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలే. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతదేహాలు బావిలో దొరకడంతో పోలీసులు ముందుగా ఆత్మహత్య చేసుకుని ఉండి ఉంటారని భావించారు. కానీ ఈ ఘటనలో కీలకంగా పని చేసిన సిసి ఫుటేజ్ ఆత్మహత్య కాదు... హత్య అని తేల్చింది.
మహిళలను మోసం చేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణల్లో ఇటీవలే ఇద్దరు ఎస్సైలు సస్పెండ్ అయ్యారు. తాజాగా అటువంటి ఘటనలోనే మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.