Divine Eyes Of Ram Lalla: అయోధ్య ఆలయంలో కొలువైన బాలరాముడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా ఆ కళ్లు తేజోమయంగా కనిపించడానికి కారణం ఏమిటో తెలుసా?
Kanti Velugu: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి ఆపరేషన్ అవసరం లేకుండా కంటి అద్దాలు అవసరమైన వారికి అందించి తిరిగి కంటి చూపు పొందేలా ఉపయోగపడింది. కంటిచూపు పొందిన వారి ఆనందానికి అవధులు లేవు. పేదల కళ్లల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం.
Curry Leaves Benefits: ప్రతి భారతీయ వంటకంలో కరివేపాకునుం వినియోగిస్తారు. ముఖ్యంగా దక్షణ భారతదేశంలో వంటకాల రుచిని పెంచేందు ఈ ఆకు సహాయపడుతుంది. దీని తినడం వల్ల శరీరానికి కావాల్సి అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.
Grapes Health Benefits: ద్రాక్ష పండ్లు కేవలం రుచికే కాదు..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డయాబెటిస్ సహా ఇతరత్రా వ్యాధులకు పరిష్కారమని చెబుతున్నారు వైద్య నిపుణులు..
Eyes Care Tips: ఆరోగ్యం, చర్మంతో పాటు కళ్ల సంరక్షణ కూడా చాలా ముఖ్యం. కళ్ళు శరీరంలోని సున్నితమైన భాగం. అందువల్ల, వాటి సంరక్షణలో కూడా అదనపు జాగ్రత్త అవసరం. కొన్నిసార్లు అలర్జీలు, కనురెప్పల్లో దురద వంటి వాటి వల్ల కళ్లపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. కొంతమంది కనురెప్పల దురదను సాధారణ సమస్యగా విస్మరిస్తారు. అలా చేయడం వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
Grapes Health Benefits: ద్రాక్షపళ్లు అందరికీ ఇష్టమే. ఇష్టం కాబట్టే అందని ద్రాక్ష పుల్లన అనే పేరొచ్చింది. వేసవి కాలంలో ద్రాక్షపళ్లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటన్నారు వైద్య నిపుణులు. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.