ప్రపంచంలో తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్ ( First Covid-19 avaccine) ను అందించిన రష్యా ( Russia ) మరో శుభవార్త తెలిపింది. తము తయారు చేసిన స్పూత్నిక్ వి (Sputnik V ) అనే ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన తొలి బ్యాచును రెండు వారాల్లో విడుదల చేయనున్నట్టు తెలిపింది.