Hydrating Food During Summer: వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటం కారణంగా శరీరం డీహైడ్రేషన్ సమస్య బారిన పడుతుంది. హైడ్రేట్ అవ్వడం కోసం చాలా మంది పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. కానీ కొన్ని కూరగాయలను మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Food For Dry Skin: సాధారణంగా కొంతమంది చర్మం పొడిగా ఉంటుంది. డ్రై స్కిన్ వల్ల వయసు పైబడినట్లు కనిపిస్తుంది. దీని వల్ల అందహీనంగా కనిపిస్తారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.