Free Fire MAX Free Download: ప్రముఖ మొబైల్ గేమ్ Free Fire MAX ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే.. గేమర్స్ దీనిని బ్యాటిల్ రాయల్ గేమ్‌గా పిలుస్తారు. దీనిని Garena International కంపెనీ తయారు చేసింది. ఈ గేమ్ అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. ముఖ్యంగా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ గేమర్స్‌ను ఆటో మరింత లీనం చేసేందుకు కొత్త ఆప్‌డేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సరికొత్త విజువల్స్‌తో లభిస్తోంది. అయితే దీనిని Android స్మార్ట్‌ఫోన్స్‌లో డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులభంగా కానీ PC Windowsలో చేసుకునేవారు మాత్రం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు మనం ఈ గేమ్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా సులభంగా కంప్యూటర్ లేదా ల్యాప్‌ట్యాప్‌లో డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
/telugu/photo-gallery/download-garena-free-fire-max-free-diamonds-currency-garena-free-fire-max-on-android-and-ios-with-just-a-few-tips-dh-126331 Mar 2, 2024, 01:53 PM IST