Winter Gardening Tips: ఇంట్లో మొక్కలు పెంచుకుంటే అందం,ఆనందం. చాలామందికి ఇంటి గార్డెన్ నిర్వహించాలి అలవాటు ఉంటుంది. అయితే సీజన్ల ప్రకారం మొక్కల ఎదుగుదల కుంటుపడుతుంది. కొన్ని సీజన్లో మొక్కలు పెరుగుతాయి. కొన్ని సీజన్లో వాటి పెరుగుదలకు కుంటుపడుతుంది. ఇంట్లోని కొన్ని సహజ చిట్కాలతో మొక్కల పెరుగుదలను ఎలా ప్రోత్సహించవచ్చో తెలుసుకుందాం.
Rose Plants: రంగురంగుల గులాబీలు కనివిందు చేయడంతోపాటు...వాటిని చూస్తుంటే మనస్సు ఏదో తెలియని ఆనందం. అయితే చాలా మంది ఇళ్లలో గులాబీ మొక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. కానీ కొన్ని మొక్కలు పూలు తక్కువగా పూస్తాయి. ఈ టిప్స్ ఫాలో అయితే మీ పెరట్లోని గులాబీ మొక్క గుత్తులుగా పూలు పూస్తుంది. ఆ టిప్స్ ఏంటో చూద్దామా?
Gardening Tips: ప్రతి ఇళ్లలో మందారమొక్క ఉంటుంది. ఈ ప్లాంట్ ఆకులు, పూవులు కూడా హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తారు. వాస్తు పరంగా కూడా మందార మొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.