Acidity Issue: ప్రస్తుతం చాలా మంది వీధుల్లో ఉండే వివిధ రకాల అనారోగ్యకరమైన ఫుడ్స్ తీసుకుంటున్నారు. అవి రుచిగా ఉన్న తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. అయితే ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ధిక కొలెస్ట్రాల్, హై బిపి, గుండె జబ్బులు, మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Acidity and Gas: వర్షాకాలంలో కన్పించే ప్రధానంగా కడుపులో ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.